Published On: December 14, 2025 / 06:48 PM IST

India vs South Africa 3nd T20 Live Update: టీం ఇండియా ఘన విజయం

India vs South Africa 3nd T20 Live Update: టీం  ఇండియా ఘన విజయం

16వ ఓవర్ స్కోర్: 120/3

December 14, 2025 / 10:13 PM IST

16వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్‌ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 26(34), శివం దూబే 10(4) ఈ ఓవర్‌లో రన్స్ 11 బార్ట్మన్‌ 3.5 ఓవర్లకు 34/0

Latest Update

15వ ఓవర్ స్కోర్: 109/3

December 14, 2025 / 10:11 PM IST

15వ ఓవర్ వేస్తున్న లుంగి ఎంగిడి ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 25(31), శివం దూబే 0(2) ఈ ఓవర్‌లో రన్స్ 8 లుంగి ఎంగిడి మూడు ఓవర్లకు 23/1

15వ ఓవర్ స్కోర్: 109/3 సూర్య ఔట్

December 14, 2025 / 10:07 PM IST

15వ ఓవర్ వేస్తున్న లుంగి ఎంగిడి ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 25(31), సూర్యకుమార్ యాదవ్ 12(11) వికెట్ తీసిన ఎంగిడి

14వ ఓవర్ స్కోర్: 101/2

December 14, 2025 / 10:02 PM IST

14వ ఓవర్ వేస్తున్న నోకియా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 25(31), సూర్యకుమార్ యాదవ్ 4(7) ఈ ఓవర్‌లో రన్స్ 6 నోకియా మూడు ఓవర్లకు 14/0

13వ ఓవర్ స్కోర్: 94/2

December 14, 2025 / 09:57 PM IST

13వ ఓవర్ వేస్తున్న కార్బిన్ బాష్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 23(27), సూర్యకుమార్ యాదవ్ 1(4) ఈ ఓవర్‌లో రన్స్ 3 కార్బిన్ బాష్ మూడు ఓవర్లకు 17/1

12వ ఓవర్ స్కోర్: 92/2

December 14, 2025 / 09:55 PM IST

12వ ఓవర్ వేస్తున్న యన్సెన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో తిలక్ వర్మ 20(21), సూర్యకుమార్ యాదవ్ 0(2) ఈ ఓవర్‌లో ఒక్క రన్ మాత్రమే

12వ ఓవర్ స్కోర్: 92/2

December 14, 2025 / 09:52 PM IST

రెండో వికెట్ కోల్పోయిన టీం ఇండియా 12వ ఓవర్ వేస్తున్న యన్సెన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 28(28), తిలక్ వర్మ 20(21) శుభ్మన్ గిల్ 28(28) వికెట్ తీసిన యన్సెన్

11వ ఓవర్ స్కోర్: 91/1

December 14, 2025 / 09:46 PM IST

11వ ఓవర్ వేస్తున్న లుంగి ఎంగిడి ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 28(27), తిలక్ వర్మ 20(21) ఈ ఓవర్‌లో రన్స్ 3 లుంగి ఎంగిడి రెండు ఓవర్లకు 15/0

10వ ఓవర్ స్కోర్: 88/1

December 14, 2025 / 09:41 PM IST

10వ ఓవర్ వేస్తున్న నోకియా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 28(27), తిలక్ వర్మ 17(15) ఈ ఓవర్‌లో రన్స్ 3 నోకియా రెండు ఓవర్లకు 9/0

9వ ఓవర్ స్కోర్: 85/1

December 14, 2025 / 09:37 PM IST

9వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్‌ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 27(24), తిలక్ వర్మ 16(12) ఈ ఓవర్‌లో రన్స్ 2 బార్ట్మన్‌ మూడు ఓవర్లకు 23/0

8వ ఓవర్ స్కోర్: 83/1

December 14, 2025 / 09:33 PM IST

8వ ఓవర్ వేస్తున్న కార్బిన్ బాష్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 26(21), తిలక్ వర్మ 15(9) ఈ ఓవర్‌లో రన్స్ 8 కార్బిన్ బాష్ రెండు ఓవర్లకు 15/1

7వ ఓవర్ స్కోర్: 75/1

December 14, 2025 / 09:27 PM IST

7వ ఓవర్ వేస్తున్న నోకియా ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 25(19), తిలక్ వర్మ 9(5) ఈ ఓవర్‌లో రన్స్ 7

6వ ఓవర్ స్కోర్: 68/1

December 14, 2025 / 09:24 PM IST

6వ ఓవర్ వేస్తున్న కార్బిన్ బాష్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో శుభ్మన్ గిల్ 20(14), తిలక్ వర్మ 8(4) ఈ ఓవర్‌లో రన్స్ 8

6వ ఓవర్ స్కోర్: 60/1

December 14, 2025 / 09:22 PM IST

మొదటి వికెట్ కోల్పోయిన టీం ఇండియా 6వ ఓవర్ వేస్తున్న కార్బిన్ బాష్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో,శుభ్మన్ గిల్ 20(14) అభిషేక్ శర్మ 35(16) వికెట్ తీసిన కార్బిన్ బాస్

5వ ఓవర్ స్కోర్: 60/0

December 14, 2025 / 09:17 PM IST

5వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్‌ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 35(16), శుభ్మన్ గిల్ 20(14) ఈ ఓవర్‌లో రన్స్ 11 బార్ట్మన్‌ రెండు ఓవర్లకు 21/0

4వ ఓవర్ స్కోర్: 49/0

December 14, 2025 / 09:13 PM IST

4వ ఓవర్ వేస్తున్న యన్సెన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 24(12), శుభ్మన్ గిల్ 20(12) ఈ ఓవర్‌లో రన్స్ 7 యన్సెన్ రెండు ఓవర్లకు 23/0

3వ ఓవర్ స్కోర్: 42/0

December 14, 2025 / 09:08 PM IST

3వ ఓవర్ వేస్తున్న బార్ట్మన్‌ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 22(9), శుభ్మన్ గిల్ 15(9) ఈ ఓవర్‌లో 10 రన్స్

2వ ఓవర్ స్కోర్: 32/0

December 14, 2025 / 09:05 PM IST

2వ ఓవర్ వేస్తున్న యన్సెన్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 22(9), శుభ్మన్ గిల్ 5(3) ఈ ఓవర్‌లో 16 రన్స్

1వ ఓవర్ స్కోర్: 16/0

December 14, 2025 / 09:03 PM IST

1వ ఓవర్ వేస్తున్న లుంగి ఎంగిడి ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 16(6), శుభ్మన్ గిల్, ఈ ఓవర్‌లో 16

సౌత్ ఆఫ్రికా ఆలౌట్

December 14, 2025 / 08:45 PM IST

కుల్డీప్ యాదవ్ రెండు ఓవర్లలో 12/2వికెట్లు అర్షదీప్ నాలుగు ఓవర్లకు స్కోరు 13/2 వికెట్లు హర్షిత్ రాణా నాలుగు ఓవర్లకు స్కోరు 34/2 వికెట్లు హార్ధిక్ పాండ్య మూడు ఓవర్లకు స్కోరు 23/1వికెట్లు వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లకు స్కోరు 11/2వికెట్లు శివం దూబే మూడు ఓవర్లకు స్కోరు 17/1వికెట్లు

20వ ఓవర్ స్కోర్: 117/10

December 14, 2025 / 08:42 PM IST

19వ ఓవర్ వేస్తున్న కుల్డీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో లుంగి ఎంగిడి 1(3) ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కుల్డీప్ యాదవ్

20వ ఓవర్ స్కోర్: 115/9

December 14, 2025 / 08:40 PM IST

20వ ఓవర్ వేస్తున్న కుల్డీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో లుంగి ఎంగిడి 1(2) నోకియా 12(12) వికెట్ తీసిన కుల్డీప్ యాదవ్

19వ ఓవర్ స్కోర్: 115/8

December 14, 2025 / 08:37 PM IST

19వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో నోకియా 12(9) లుంగి ఎంగిడి 1(2) మార్క్రమ్ 61(46) వికెట్ తీసిన అర్షదీప్ ఈ ఓవర్‌లో రన్స్ 4 అర్షదీప్ నాలుగు ఓవర్లకు స్కోరు 13/2

19వ ఓవర్ స్కోర్: 113/8

December 14, 2025 / 08:32 PM IST

19వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో నోకియా 11(8) మార్క్రమ్ 61(46) వికెట్ తీసిన అర్షదీప్ ఈ ఓవర్‌లో రన్స్ అర్షదీప్ నాలుగు ఓవర్లకు స్కోరు 11/2

18వ ఓవర్ స్కోర్: 111/7

December 14, 2025 / 08:32 PM IST

18వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రాణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 60(44), నోకియా 10(7) ఈ ఓవర్‌లో రన్స్ 19 హర్షిత్ రాణా నాలుగు ఓవర్లకు స్కోరు 34/2

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్రమ్

December 14, 2025 / 08:29 PM IST

18వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రాణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 53(42), నోకియా 4(5)

17వ ఓవర్ స్కోర్: 92/7

December 14, 2025 / 08:24 PM IST

17వ ఓవర్ వేస్తున్న హార్ధిక్ పాండ్య సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 48(40), నోకియా 4(5) ఈ ఓవర్‌లో రన్స్ 10 హార్ధిక్ పాండ్య మూడు ఓవర్లకు స్కోరు 23/1

16వ ఓవర్ స్కోర్: 80/7

December 14, 2025 / 08:20 PM IST

16వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 39(35), ఈ ఓవర్‌లో రన్స్ 3 వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లకు స్కోరు 11/2

16వ ఓవర్ స్కోర్: 77/7

December 14, 2025 / 08:19 PM IST

సౌత్ ఆప్రికాకు షాక్ ఏడు వికెట్లు కోల్పోయింది 16వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 38(33), యన్సెన్ 2(7) వికెట్ తీసిన చక్రవర్తి

15వ ఓవర్ స్కోర్: 77/6

December 14, 2025 / 08:14 PM IST

15వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 38(33), యన్సెన్ 2(6) ఈ ఓవర్‌లో రన్స్ 8 శివం దూబే మూడు ఓవర్లకు స్కోరు 17/1

14వ ఓవర్ స్కోర్: 69/6

December 14, 2025 / 08:12 PM IST

14వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 32(31), యన్సెన్ 0(3) వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి డొనావన్ ఫెరీరా 20(15) ఔట్ ఈ ఓవర్‌లో రన్స్ 2 వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లకు స్కోరు 7/1

14వ ఓవర్ స్కోర్: 69/6

December 14, 2025 / 08:09 PM IST

14వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 32(30), వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి డొనావన్ ఫెరీరా 20(15) ఔట్ ఈ ఓవర్‌లో రన్స్ వరుణ్ చక్రవర్తి ఓవర్లకు స్కోరు 7/1

13వ ఓవర్ స్కోర్: 67/5

December 14, 2025 / 08:05 PM IST

13వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 32(30), డొనావన్ ఫెరీరా 19(13) ఈ ఓవర్‌లో ఫెరీరా క్యాచ్ డ్రాప్ ఈ ఓవర్‌లో రన్స్ 8 శివం దూబే రెండు ఓవర్లకు స్కోరు 13/1

12వ ఓవర్ స్కోర్: 58/5

December 14, 2025 / 08:02 PM IST

12వ ఓవర్ వేస్తున్న కుల్డీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 30(28), డొనావన్ ఫెరీరా 12(9) ఈ ఓవర్‌లో రన్స్ 9 కుల్డీప్ యాదవ్ ఒకటివ ఓవర్ స్కోరు 9/0

11వ ఓవర్ స్కోర్: 48/5

December 14, 2025 / 07:58 PM IST

11వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 28(26), డొనావన్ ఫెరీరా 4(5) ఈ ఓవర్‌లో రన్స్ 2 శివం దూబే ఒకటివ ఓవర్ల స్కోరు 2/1

11వ ఓవర్ స్కోర్: 44/5

December 14, 2025 / 07:56 PM IST

11వ ఓవర్ వేస్తున్న శివం దూబే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 28(26), కార్బిన్ బాష్ 4(9) వికెట్ తీసిన శివం దూబే

10వ ఓవర్ స్కోర్: 44/4

December 14, 2025 / 07:51 PM IST

10వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 28(26), కార్బిన్ బాష్ 4(8) ఈ ఓవర్‌లో రన్స్ 3 వరుణ్ చక్రవర్తి రెండు ఓవర్ల స్కోరు 6/0

9వ ఓవర్ స్కోర్: 41/4

December 14, 2025 / 07:49 PM IST

9వ ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్య సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 27(22), ఈ ఓవర్‌లో రన్స్ 8

8వ ఓవర్ స్కోర్: 33/4

December 14, 2025 / 07:43 PM IST

8వ ఓవర్ వేస్తున్న వరుణ్ చక్రవర్తి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 20(14), కార్బిన్ బాష్ 1(3) ఈ ఓవర్‌లో రన్స్ 3

7వ ఓవర్ స్కోర్: 30/4

December 14, 2025 / 07:37 PM IST

7వ ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్య సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 18(18), ట్రిస్టన్ స్టబ్స్ 9(13) ఈ ఓవర్‌లో రన్స్ 5 ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీసిన హార్ధిక్ పాండ్య

6వ ఓవర్ స్కోర్: 25/3

December 14, 2025 / 07:33 PM IST

6వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రాణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 17(14), ట్రిస్టన్ స్టబ్స్ 5(9) ఈ ఓవర్‌లో రన్స్ 11 హర్షిత్ రాణా మూడు ఓవర్ల స్కోరు 15/2

5వ ఓవర్ స్కోర్: 14/3

December 14, 2025 / 07:29 PM IST

5వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 7(10), ట్రిస్టన్ స్టబ్స్ 4(7) ఈ ఓవర్‌లో రన్స్ 3 అర్షదీప్ మూడు ఓవర్ల స్కోరు 9/1

4వ ఓవర్ స్కోర్: 11/3

December 14, 2025 / 07:22 PM IST

4వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 5(7), ట్రిస్టన్ స్టబ్స్ 3(3) ఈ ఓవర్‌లో 4 రన్స్ హర్షిత్ రాణాకు 2 వికెట్లు

మూడువ వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా

December 14, 2025 / 07:21 PM IST

4వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 4(5) బ్రెవిస్ 2( 7) ఓౌట్

3వ ఓవర్ స్కోర్: 7/2

December 14, 2025 / 07:16 PM IST

3వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో మార్క్రమ్ 4(5) బ్రెవిస్ 2(6) ఒక రివ్యూ కోల్పోయిన ఇండియా

2వ ఓవర్ స్కోర్: 2/2

December 14, 2025 / 07:13 PM IST

2వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రాణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ మార్క్రమ్ 0 (2) బ్రెవిస్ 1(5) ఈ ఓవర్‌లో ఒక రన్

2వ ఓవర్ స్కోర్: 1/2 సౌత్ ఆఫ్రికాకు షాక్

December 14, 2025 / 07:09 PM IST

2వ ఓవర్ వేస్తున్న హర్షిత్ రాణా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ మార్క్రమ్ 0 (2) సౌత్ ఆఫ్రికాకు షాక్ డికాక్ : 1(3) ఔట్

1వ ఓవర్ స్కోర్: 1/1

December 14, 2025 / 07:07 PM IST

1వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ : 1(1) ఈ ఓవర్‌లో 1 రన్ మాత్రమే

మొదటి వికెట్ కొల్పోయిన సౌత్ ఆఫ్రికా

December 14, 2025 / 06:55 PM IST

1వ ఓవర్ వేస్తున్న అర్షదీప్ ఓపెనర్లుగా వచ్చిన హెండ్రిక్స్, డికాక్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో డికాక్ :1(1)

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా

December 14, 2025 / 06:49 PM IST

ఇండియా టీమ్ ఇదే.. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, జితేష్ శర్మ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్డీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు సంపాదించుకున్నారు. సౌత్ ఆఫ్రికా జట్లు ఇదే రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్, ఐదెన్ మార్క్రమ్ (C), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనావన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి, బార్ట్మన్‌లు జట్టులో చోటు సంపాదించుకున్నారు.

1వ ఓవర్ స్కోర్ 16/0

December 14, 2025 / 06:46 PM IST

1వ ఓవర్ వేస్తున్న లుంగి ఎంగిడి ఇండియా బ్యాట్స్‌మెన్స్ క్రీజులో అభిషేక్ శర్మ 12 (6), శుభ్మన్ గిల్ ఈ ఓవర్‌లో 16 రన్స్

FOLLOW US
FacebookInstagramYouTubeTwitter
Loading...