Home/అంతర్జాతీయం
అంతర్జాతీయం
Greenland: ఆర్కిటిక్ చదరంగంలో గ్రీన్‌ల్యాండ్.. ట్రంప్ కథ వేరే ఉంది బాస్..!
Greenland: ఆర్కిటిక్ చదరంగంలో గ్రీన్‌ల్యాండ్.. ట్రంప్ కథ వేరే ఉంది బాస్..!

January 21, 2026

greenland: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చూపిస్తున్న ఉత్సాహం కేవలం ఒక భూభాగంపై మక్కువ కాదు, అది మారుతున్న ప్రపంచ క్రమంలో అమెరికా తన పట్టును నిలుపుకోవడానికి వేస్తున్న భారీ వ్యూహం.

Donald Trump: ట్రంప్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య..
Donald Trump: ట్రంప్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య..

January 21, 2026

donald trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇవాళ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

Israel: ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ కార్యాలయం నేలమట్టం
Israel: ఇజ్రాయెల్‌లో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ కార్యాలయం నేలమట్టం

January 20, 2026

israel: 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు తమ నివాసాలను, జీవనోపాధిని కోల్పోయి పాలస్తీనా ప్రజలు దేశం విడిచి వెళ్లారు. వారి సంరక్షణకు ఐక్యరాజ్యసమితి సహాయక సంస్థ 1949లో ఏర్పాటు చేసింది.

Donald Trump: దావోస్‌లో ట్రంప్ విందు.. 7గురు భారతీయ CEOలకు ఆహ్వానం
Donald Trump: దావోస్‌లో ట్రంప్ విందు.. 7గురు భారతీయ CEOలకు ఆహ్వానం

January 20, 2026

trump reception at world economic forum in davos: స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాల నుంచి అధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్‌ చేరుకుంటున్నారు.

London School: బొట్టు పెట్టుకున్నందుకు లండన్‌ పాఠశాలలో విద్యార్థిపై వివక్ష
London School: బొట్టు పెట్టుకున్నందుకు లండన్‌ పాఠశాలలో విద్యార్థిపై వివక్ష

January 20, 2026

hindu student forced to leave london school over tilak: యూకే రాజధాని లండన్‌లోని ఓ స్కూల్లో 8 ఏళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. బొట్టు పెట్టుకున్న కారణంగా పాఠశాల యాజమాన్యం ఆ చిన్నారిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Chagos Islands: గ్రీన్‌లాండ్‌‌ను వదులుకోలేం: మరో కారణం చెప్పిన ట్రంప్‌
Chagos Islands: గ్రీన్‌లాండ్‌‌ను వదులుకోలేం: మరో కారణం చెప్పిన ట్రంప్‌

January 20, 2026

chagos islands: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ పలు సాకులు చెబుతున్నారు. మరోసారి చాగోస్‌ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌‌‌ను వదులుకోలేమని తేల్చిచెప్పారు.

Trump: మాతో పెట్టుకుంటే ఇంతే.. 200శాతం టారిఫ్ గుండు.. ట్రంప్ దూకుడు..!
Trump: మాతో పెట్టుకుంటే ఇంతే.. 200శాతం టారిఫ్ గుండు.. ట్రంప్ దూకుడు..!

January 20, 2026

trump: ఫ్రెంచ్ వైన్లు, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించారు. తన మాట వినకపోతే ఆర్థికంగా దెబ్బకొడతాననే సంకేతాలను ఆయన పంపారు.

Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి

January 19, 2026

train accident in spain:స్పెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది స్పాట్‌లోనే మృతి చెందారు. కాగా మరో 73మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు
Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు

January 19, 2026

donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..
Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..

January 18, 2026

donald trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇరాన్ ప్రజలపై దాడులు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న దాడులకు ప్రధాన కారణం సుప్రీం లీడర్ ఖమేనీనే అని ట్రంప్ ఆరోపించారు.

Rain effect:ప్రకృతి విలయతాండవం.. ఆఫ్రికా దక్షిణ దేశాల్లో100మందికి పైగా దుర్మరణం
Rain effect:ప్రకృతి విలయతాండవం.. ఆఫ్రికా దక్షిణ దేశాల్లో100మందికి పైగా దుర్మరణం

January 18, 2026

rain effect: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వెయ్యికి పైగా ఇల్లు పూర్తిగా వరదలో కోట్టుకుపోయాయి. ఈ భారీ వర్షాలకు ఇప్పటివరకు 100మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..
Bangladesh: బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

January 17, 2026

bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మరో హిందువును కారుతో ఢీకొట్టి హత్య చేశారు. రాజ్‌బరిలోని కరీం పెట్రోల్ బంక్‌లో రిపోన్ సాహా (30) పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

Iran Tensions Indians: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి చేరుకున్న భారతీయులు
Iran Tensions Indians: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. స్వదేశానికి చేరుకున్న భారతీయులు

January 17, 2026

iran tensions indians: ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ.. అక్కడ చిక్కుకున్న 292 మంది భారతీయులు శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Grok AI: గ్రోక్‌లో అశ్లీల చిత్రాలు.. మస్క్‌ కంపెనీపై దావా
Grok AI: గ్రోక్‌లో అశ్లీల చిత్రాలు.. మస్క్‌ కంపెనీపై దావా

January 16, 2026

pornography in grok: సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో కృత్రిమ మేధ ఆధారిత ‘గ్రోక్‌’ చాట్‌బాట్‌ అసభ్య చిత్రాలను రూపొందిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్‌ క్లెయిర్‌ గ్రోక్‌లో తన అసభ్య చిత్రాలను కొందరు యూజర్లు సృష్టించినట్లు ఆరోపించారు.

Donald Trump:ట్రంప్‌కు నోబెల్‌ బహుమతిని అందజేసిన మచాడో
Donald Trump:ట్రంప్‌కు నోబెల్‌ బహుమతిని అందజేసిన మచాడో

January 16, 2026

trump who received the nobel prize: వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆమె నోబెల్ శాంతి బహుమతిని సాధించిన విషయం తెలిసిందే. ఈ నోబుల్ శాంతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించారు.

Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన
Indians in Israel: ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయవద్దు: ఇండియాన్స్‌కు సూచన

January 16, 2026

guidelines for indians living in israel: ఇజ్రాయెల్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారతీయుల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Trump-Iran: ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదు.. ట్రంప్‌కు బెదిరింపులు
Trump-Iran: ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదు.. ట్రంప్‌కు బెదిరింపులు

January 15, 2026

iran threats to trump: నిరసనకారులపై అణచివేతకు దిగుతోన్న ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగడం తప్పేలా కనిపించడం లేదు. ఆందోళనకారులకు ముందు నుంచి మద్దతు తెలుపుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు టెహ్రాన్‌పై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Zubeen Garg: ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ది హత్య కాదు: సింగపూర్‌ పోలీసులు
Zubeen Garg: ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ది హత్య కాదు: సింగపూర్‌ పోలీసులు

January 15, 2026

zubeen garg: అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబీన్‌ గార్గ్‌ అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఎవరైనా నీటిలో తోసివేసినట్లు ఆధారాలేమీ కనిపించలేదని సింగపూర్‌ పోలీసులు వెల్లడించారు.

Train Accident in Thailand: ఘోర ప్రమాదం.. రైలుపై కూలిన క్రేన్‌.. 22 మంది మృతి
Train Accident in Thailand: ఘోర ప్రమాదం.. రైలుపై కూలిన క్రేన్‌.. 22 మంది మృతి

January 14, 2026

train accident in thailand: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది. దీంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు.. 2,571కి పెరిగిన మృతులు
Iran Protests: ఇరాన్‌లో ఆందోళనలు.. 2,571కి పెరిగిన మృతులు

January 14, 2026

iran protests: ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. నిరసనల్లో ఇప్పటివరకు 2,571 మంది మరణించినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ వెల్లడించింది.

Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్
Bangladesh: హిందువులకు ప్రత్యేక పోలీంగ్ బూత్‌లు కావాలని డిమాండ్

January 13, 2026

special polling booths for hindus in bangladesh:బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల దీపు చంద్రదాస్ హత్యతో బంగ్లాదేశ్‌లో దాడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 11మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ప్రముఖ హిందూ సంఘాలు అక్కడి ఎన్నికల కమిషన్‌(ఈసీ)తో సమవేశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ ఎన్నికలు జరగనున్న వేళ.. హిందూ ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు రక్షణ కల్పించాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

Greenland: గ్రీన్‌లాండ్‌ స్వాధీనం దిశగా ట్రంప్ అడుగులు.. విలీనం కోసం బిల్లు
Greenland: గ్రీన్‌లాండ్‌ స్వాధీనం దిశగా ట్రంప్ అడుగులు.. విలీనం కోసం బిల్లు

January 13, 2026

us lawmaker introduces greenland annexation and statehood act bill: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్‌ విలీనం-రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.

America:ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు పిలుపు..
America:ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు పిలుపు..

January 13, 2026

key decision for the us government: ఇరాన్‌లో ఆర్థికమాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీంతో ఇరాన్‌లో ప్రజలు కదనుతొక్కుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో పలువురు ఇప్పటికే మరణించారు. సామాన్యులపై తూటా పేలితే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Iran Protests: ట్రంప్‌కు  సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్
Iran Protests: ట్రంప్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ మాస్ వార్నింగ్

January 12, 2026

iran protests:ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు ఇరాన్ వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను సైన్యం పిట్టల్లా కాల్చి చంపుతునే ఉంది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 530మందికి పైగా మరణించారు. సుమారు 1000 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.

Donald Trump: వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్ వైరల్
Donald Trump: వెనుజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్ వైరల్

January 12, 2026

donald trump's sensational announcement: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుతో అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెర లేపారు. తానను తాను వెనెజువెలా దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.

Page 1 of 100(2485 total items)