
December 5, 2025
dharma mahesh : కుమారుడు జగద్వాజ్ పేరుతో రీ బ్రాండ్ చేసిన జిస్మత్ మండీ రెండో బ్రాంచ్ చైతన్యపురిలో ప్రారంభమైంది.

December 5, 2025
dharma mahesh : కుమారుడు జగద్వాజ్ పేరుతో రీ బ్రాండ్ చేసిన జిస్మత్ మండీ రెండో బ్రాంచ్ చైతన్యపురిలో ప్రారంభమైంది.

December 5, 2025
singer mangli : సింగర్ మంగ్లీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె లేటెస్ట్ సాంగ్‌పై తెలంగాణ వాదులు ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..

December 5, 2025
rgv : నూతన్ అనే డెబ్యూ డైరెక్టర్ చేస్తోన్న షో మ్యాన్ మూవీలో రామ్ గోపాల్ వర్మ హీరోగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.

December 5, 2025
mehreen-pirzada-:-ఇండిగో-విమానయాన-సర్వీసులపై-హీరోయిన్-మెహ్రీన్-ఫైర్-అవుతూ-చేసిన-ట్వీట్-వైరల్-అవుతోంది.-

December 5, 2025
pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా, ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

December 5, 2025
tere ishq mein telugu trailer : ధనుష్, కృతి సనన్ మూవీ ‘తేరే ఇష్క్ మై’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

December 5, 2025
catherine tresa : సందీప్ కిషన్ హీరోగా జేసన్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్ సిగ్మా సినిమాలో ఐటెం సాంగ్ లో క్యాథరిన్ ట్రెసా నటించనుంది.

December 5, 2025
akhanda 2 - venu swamy : అఖండ 2 రిలీజ్ వాయిదా పడటానికి వేణు స్వామి చేసిన పూజలే కారణమని ఫ్యాన్స్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
December 5, 2025
avatar 3 - varanasi : వారణాసి సినిమా స్పెషల్ వీడియోను అవతార్ 3 సినిమా ఇంటర్వెల్ బ్రేక్‌లో ప్రదర్శించేలా ప్లానింగ్ జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

December 5, 2025
annagaru vasthunnaru : కార్తి చిత్రం వా వాత్తియర్ రిలీజ్‌పై మద్రాస్ హై కోర్టు స్టే విధించింది. అందుకు కారణం ఆర్థిక పరమైన లావాదేవీల్లోని సమస్యలే...

December 5, 2025
pragya jaiswal : అఖండలో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ అఖండ 2లో ఉంటుందా? అనే దానిపై హీరో బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

December 5, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా అనుకున్న తేదీకి విడుదల కావటం లేదంటూ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

December 4, 2025
akhanda-2: నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ-2: తాండవం ప్రీమియర్స్ షోలు రద్దు అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రీమియర్స్ పడాల్సింది. కానీ, సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

December 4, 2025
sritej health condition: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్ భార్య రేవతి (35) మరణించగా, వారి కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పాలయ్యాడు.

December 4, 2025
rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లిపై రియాక్ట్ అయిన రష్మిక మందన్న

December 4, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా టికెట్ రేట్స్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో రావటంతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

December 4, 2025
draupathi 2 : ద్రౌపది 2 మూవీలో ఎం కోనె పాటను పాడటంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పటంపై దర్శకుడు మోహన్ జి స్పందించారు..

December 4, 2025
indian heros: సౌత్ హీరోలు కొందరు మిగతా హీరోలను కూడా ఇలా బాధ్యతతో ఉండాలని చెప్పకనే చెప్పేస్తున్నారు.

December 4, 2025
pushpa 2 - sritej : గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తల్లిని కోల్పోవటమే కాకుండా తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌ను ఇప్పుడు అల్లు అర్జున్ పట్టించుకోవటం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

December 4, 2025
ilaiyaraaja : తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించటంపై మైత్రీ మూవీ మేకర్స్‌పై ఇళయరాజా వేసిన కేసులో రాజీ కుదిరింది.

December 4, 2025
pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 మూవీ జపాన్‌లో విడుదలవుతుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

December 4, 2025
akhanda 2 : అఖండ 2 సినిమా బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయి. కానీ ఇంకా నైజాంలో ఓపెన్ కాకపోవటంపై చర్చ నడుస్తోంది.

December 4, 2025
ravi teja - shiva nirvana : రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రూపొందుతోన్న సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.

December 4, 2025
avm saravanan: ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ avm శరవణన్ (85) కన్నుమూశారు. అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ (గురువారం) ఉదయం తుది శ్వాస విడిచారు.

December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025

December 5, 2025

December 5, 2025

December 5, 2025
