Home/తెలంగాణ
తెలంగాణ
Kavitha: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత
Kavitha: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన కవిత

January 21, 2026

kalvakuntla kavitha comments on municipal elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.

Revanth Reddy Davos Tour: ఏటా హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు: రేవంత్ రెడ్డి
Revanth Reddy Davos Tour: ఏటా హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు: రేవంత్ రెడ్డి

January 21, 2026

cm revanth reddy davos tour: ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికపై ప్రతిపాదించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

Medaram Jatara: మేడారం మహాజాతరలో నేడు కీల‌క ఘ‌ట్టం.. మండమెలిగే పండుగ
Medaram Jatara: మేడారం మహాజాతరలో నేడు కీల‌క ఘ‌ట్టం.. మండమెలిగే పండుగ

January 21, 2026

medaram jatara 2026: నేడు మేడారంలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. నేడు మేడారంలో మండమెలిగే పండుగను ఆలయ పూజారులు నిర్వ‌హించనున్నారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో వనదేవతల పూజా సామాగ్రిని శుద్ధి చేసే కీలకమైన మండమెలిగే పండుగను ఆలయ పూజారులు నిర్వహించారు. ఇవాళ, రేపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Davos: ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్‌ ప్రాజెక్టులు
Davos: ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్‌ ప్రాజెక్టులు

January 20, 2026

cm revanth reddy meet israel innovation authority chairman: దావోస్‌ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్‌ స్టోపెల్‌తో సమావేశమయ్యారు.

Harish Rao: ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం: మాజీ హరీశ్‌రావు
Harish Rao: ఫోన్ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం: మాజీ హరీశ్‌రావు

January 20, 2026

harish rao press meet in telangana bhavan: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 7 గంటలు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాట్లాడారు.

Pending Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం
Pending Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం

January 20, 2026

pending traffic challans: వాహనదారులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచిపెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతపెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

KTR: పేరు మర్చిపోయాడని యాక్టర్‌ను జైల్లో వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే: కేటీఆర్‌
KTR: పేరు మర్చిపోయాడని యాక్టర్‌ను జైల్లో వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే: కేటీఆర్‌

January 20, 2026

ktr fires on cm revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్‌లో ఉన్నారని, తన పేరు మర్చిపోయిన నటుడిని జైల్లో వేయించిన ఘనత రేవంత్ రెడ్డిదే అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే భయపడనప్పుడు, ఇక తమూ భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్‌ అన్నారు.

Marriage Dates in 2026: మోగనున్న పెళ్లి బాజాలు.. 2026లో ముహూర్తాలు ఇవే..
Marriage Dates in 2026: మోగనున్న పెళ్లి బాజాలు.. 2026లో ముహూర్తాలు ఇవే..

January 20, 2026

marriage dates in 2026: హిందూ మతంలో 16 సంస్కారాల్లో పెళ్లి తంతు అత్యంత ముఖ్యమైంది. జీవితంలో ఒకసారి జరిగే మహత్తరమైన కార్యక్రమాన్ని శుభంగా, శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పంచాంగం, తిథి, నక్షత్రం, లగ్నం, శుభ సమయాలను పరిగణనలోకి తీసుకుంటారు.

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు: కేటీఆర్‌
KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు: కేటీఆర్‌

January 20, 2026

ktr fires on revanth reddy: హరీష్‌ రావుకు సిట్‌ ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Harish Rao: సిట్ విచారణకు హాజరైన హరీశ్‌రావు.. మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణ
Harish Rao: సిట్ విచారణకు హాజరైన హరీశ్‌రావు.. మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణ

January 20, 2026

former minister harish rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటి క్రితమే ఆయన చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు చేపట్టింది.

Gaddar Film Awards Announcement:తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తర్వులు జారీ
Gaddar Film Awards Announcement:తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తర్వులు జారీ

January 20, 2026

gaddar film awards announcement:తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025ను కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2025 జనవరి 1తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు బహుకరణ చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Harish Rao: రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌రావు
Harish Rao: రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్‌రావు

January 20, 2026

harish rao press meet on phone tapping case: సీఎం రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, హరీశ్‌ రావు అన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనకు సిట్‌ నోటీసులు ఇచ్చారని.. ఇది సీఎం రేవంత్‌ ఆడుతున్న సిల్లీ డ్రామా అని హరీశ్‌ రావు ఘూటు వ్యాఖ్యాలు చేశారు.

Medaram Special Buses: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు
Medaram Special Buses: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు

January 20, 2026

medaram special buses: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31వ తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

Road accident in Nirmal:ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురి మృతి
Road accident in Nirmal:ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురి మృతి

January 20, 2026

road accident in nirmal:ఇటీవల కాలంలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. రాష్ట్రంలో రోజు రోజు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డు సేప్టీ అధికారులు జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. సోమవారం అర్థరాత్రి నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు

January 19, 2026

phone tapping case: తెలంగాణ రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

Telangana Congress: ఢిల్లీ చుట్టూ టీ-కాంగ్రెస్ ప్రదక్షిణలు.. ఫలితం దక్కేనా.. కాలం వృథా అయ్యేనా?
Telangana Congress: ఢిల్లీ చుట్టూ టీ-కాంగ్రెస్ ప్రదక్షిణలు.. ఫలితం దక్కేనా.. కాలం వృథా అయ్యేనా?

January 19, 2026

telangana congress: కేంద్ర బడ్జెట్ 2026-27 గడువు సమీపిస్తున్న తరుణంలో, తెలంగాణ సమాజంలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఈ సారైనా మోక్షం కలుగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్.

KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..
KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..

January 19, 2026

ktr letter for union textiles minister giriraj singh: కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో మంత్రి దామోదర పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో మంత్రి దామోదర పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

January 19, 2026

minister damodar visit nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. అనంతరం రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Supreme Court: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
Supreme Court: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

January 19, 2026

supreme court notices to telangana assembly speaker: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు

January 19, 2026

telangana municipal elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు

January 19, 2026

harish rao:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌లపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. తాజాగా సింగరేణి నైని కోల్ బ్లాక్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.

CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

January 19, 2026

cm revanth reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల సుమారు రూ.101కోట్లతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
Telangana Cabinet: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

January 18, 2026

telangana cabinet: సమ్మక-సారలమ్మ జాతర నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుంతోంది. ఈ సమావేశంలో 22 అంశాలపై చర్చించారు.

Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే గూడెం సంచలన వ్యాఖ్యలు
Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా: ఎమ్మెల్యే గూడెం సంచలన వ్యాఖ్యలు

January 18, 2026

mla mahipal reddy sensational comments: మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం ముఖ్య అనుచరులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు.

CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు:  సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy: మంత్రులను బద్నాం చేయొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

January 18, 2026

cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Page 1 of 203(5071 total items)