27 May 2022
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 'జగనన్న మాట కోటంరెడ్డి బాట’ కార్యక్రమంలో ఉండగా అస్వస్థత పాలయ్యారు. దీనితో ఎమ్మెల్యే కోటంరెడ్డిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.27 May 2022
హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. వారసత్వ రాజకీయలపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోనే మాజీ మంత్రుల తనయులు ఇప్పడు కేంద్ర కేబినేట్లో కోనసాగుతున్నారని తెలిపారు24 May 2022
24 May 2022
25 May 2022
14 May 2022
04 Apr 2022
25 May 2022