Home/education & career
education & career
JEE Main Admit Cards: జేఈఈ మెయిన్‌ 2026 అడ్మిట్‌ కార్డులు రిలీజ్
JEE Main Admit Cards: జేఈఈ మెయిన్‌ 2026 అడ్మిట్‌ కార్డులు రిలీజ్

January 17, 2026

jee main admit cards: జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం రిలీజ్ చేసింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న ఎగ్జామ్స్‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Students Internship: డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌.. వచ్చే ఏడాది నుంచి అమలు
Students Internship: డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌.. వచ్చే ఏడాది నుంచి అమలు

January 10, 2026

students internship: గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్‌.. ఆ తర్వాత డిగ్రీ చేస్తుంటారు. ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌ రాస్తే ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వైపు వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ స్టూడెంట్‌కు రూ.2.5 కోట్ల జీతం ఆఫర్‌
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ స్టూడెంట్‌కు రూ.2.5 కోట్ల జీతం ఆఫర్‌

January 2, 2026

highest job offer for a student at iit hyderabad: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ స్టూడెంట్‌కు భారీ ఆఫర్ వచ్చింది. ఈ సంవత్సరం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో రూ.2.5 కోట్ల వార్షిక జీతంతో ఉద్యోగం సాధించాడు.

SBI: ఎస్‌బీఐలో 996 ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు.. డిగ్రీ పాసైతే చాలు
SBI: ఎస్‌బీఐలో 996 ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు.. డిగ్రీ పాసైతే చాలు

December 26, 2025

sbi notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో 198 ఉద్యోగాలు
TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీలో 198 ఉద్యోగాలు

December 25, 2025

gsrtc recruitment 2026: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గురువారం తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Nursing Officer Merit List: నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల తొలి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ రిలీజ్
Nursing Officer Merit List: నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల తొలి ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ రిలీజ్

December 24, 2025

nursing officer merit list: తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పోస్టులకు సంబంధించి మొదటి ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితాను తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు.

AP:ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల ఇవే.?
AP:ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల ఇవే.?

December 23, 2025

ap entrance exam dates released: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, లా, పీజీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలను వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్నట్లు విద్యామండలి ప్రకటించింది.

Amazon Layoff: అమెజాన్ మరోషాక్.. 370 మంది ఉద్యోగుల తొలగింపు
Amazon Layoff: అమెజాన్ మరోషాక్.. 370 మంది ఉద్యోగుల తొలగింపు

December 19, 2025

amazon layoff: సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారా.. అయితే మీ ఉద్యోగం ఊడినట్టే.. ప్రస్తుతం అమెజాన్‌లో మరోసారి భారీగా ఉద్యోగులును తీసివేస్తున్నట్లు ప్రకటించారు.

Visa Rule Changes: విదేశాల్లో ఉన్నత విద్య.. 2025లో మారిన వీసా రూల్స్
Visa Rule Changes: విదేశాల్లో ఉన్నత విద్య.. 2025లో మారిన వీసా రూల్స్

December 19, 2025

study visa rule changes in 2025: 2025లో గ్లోబల్ స్టడీ వీసా నిబంధనల్లో చాలా మార్పులు వచ్చాయి. వీసా నిబంధనల మార్పుల కారణంగా యూఎస్, యూకే, కెనడా దేశాల్లో ఉన్నత చదువులు చదువాలకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

TGTET 2026: టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. జనవరి 3 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్!
TGTET 2026: టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. జనవరి 3 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్!

December 16, 2025

telangana tet 2026 exam schedule released: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్-జనవరి 2026)కు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ ఎగ్జామ్స్‌ను 2026 జనవరి 3వ తేదీన 20వ తేదీ వరకు 9 రోజుల పాటు 15 సెషన్లలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది

Job calendar: నిరుద్యోగులకు తీపి కబురు.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఆర్ఆర్‌బీ
Job calendar: నిరుద్యోగులకు తీపి కబురు.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఆర్ఆర్‌బీ

December 13, 2025

ob calendar 2026: నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది.

Northern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 4,116 ఉద్యోగాలు.. డిసెంబర్ 24 వరకే లాస్ట్
Northern Railway Apprentice Recruitment 2025: రైల్వేలో 4,116 ఉద్యోగాలు.. డిసెంబర్ 24 వరకే లాస్ట్

December 12, 2025

northern railway apprentice recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, నార్తర్న్‌ రైల్వే ఢిల్లీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

RRB JE: ఇండియన్ రైల్వేలో జేఈ ఉద్యోగాలు.. ఇంకా ఒక్క రోజే ఛాన్స్
RRB JE: ఇండియన్ రైల్వేలో జేఈ ఉద్యోగాలు.. ఇంకా ఒక్క రోజే ఛాన్స్

December 9, 2025

rrb je notification 2025: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

BDL: బీడీఎల్ హైదరాబాద్‌లో మెనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
BDL: బీడీఎల్ హైదరాబాద్‌లో మెనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

December 6, 2025

bdl notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

KVS NVS: 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
KVS NVS: 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

December 5, 2025

vs nvs notification 2025: కేంద్రీయ విద్యాలయ సంగతన్ నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీస్) లో 14,967 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

SBI: SBIలో 996 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
SBI: SBIలో 996 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

December 4, 2025

state bank of india notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అకాశమని చెప్పవచ్చు.

Navodaya Jobs: నవోదయ స్కూల్స్‌లో 15 వేల టీచర్ జాబ్స్.. అప్లైకి రేపే లాస్ట్
Navodaya Jobs: నవోదయ స్కూల్స్‌లో 15 వేల టీచర్ జాబ్స్.. అప్లైకి రేపే లాస్ట్

December 3, 2025

cbse job recruitment 2025: (సీబీఎస్‌ఈ) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) తరఫున భారీ స్థాయిలో నియామక ప్రక్రియను ప్రారంభించింది.

SSC: 25,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
SSC: 25,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

December 2, 2025

staff selection commission notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

RRB NTPC: 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
RRB NTPC: 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

November 29, 2025

rrb ntpc ug recruitment 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్‌ గ్రాడ్యుయేట్) పోస్టుల అప్లైకి గడువు పొడిగించింది.

CTET 2026 Applications: CTET 2026కు దరఖాస్తు ప్రక్రియ షురూ.. పరీక్ష ఎప్పుడంటే?
CTET 2026 Applications: CTET 2026కు దరఖాస్తు ప్రక్రియ షురూ.. పరీక్ష ఎప్పుడంటే?

November 28, 2025

ctet 2026 applications: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ctet 2026)కు అప్లై ప్రక్రియ షురూ అయ్యింది. ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 18 వరకు ఎగ్జామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

RRB NTPC UG CBT-2 Exam:  3,445 ఉద్యోగాలకు RRB సీబీటీ-2 షెడ్యూల్ విడుదల
RRB NTPC UG CBT-2 Exam: 3,445 ఉద్యోగాలకు RRB సీబీటీ-2 షెడ్యూల్ విడుదల

November 27, 2025

rrb ntpc ug cbt-2 exam schedule released 2025 : నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద అండర్‌ గ్రాడ్యుయేట్ పోస్టులకు cbt-2 ఎగ్జామ్ షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేసింది.

RRB NTPC: ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్
RRB NTPC: ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

November 26, 2025

rrb ntpc recruitment notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

PNB jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఇంకా ఒక్క రోజే గడువు
PNB jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఇంకా ఒక్క రోజే గడువు

November 22, 2025

punjab national bank lbo recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

RRB NTPC: రైల్వేలో 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
RRB NTPC: రైల్వేలో 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

November 21, 2025

rrb ntpc recruitment notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 5,810 ఖాళీలను భర్తీ చేస్తోంది.

Northern Railway: నార్తర్న్‌ రైల్వేలో 4116 ఉద్యోగాలు.. 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ
Northern Railway: నార్తర్న్‌ రైల్వేలో 4116 ఉద్యోగాలు.. 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ

November 21, 2025

northern railway recruitment notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌, నార్తర్న్‌ రైల్వే ఢిల్లీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Page 1 of 16(385 total items)