_1768835383614.jpg)
January 19, 2026
minister nara lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు.
_1768835383614.jpg)
January 19, 2026
minister nara lokesh: తెలుగువారు అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు.
_1768831735746.jpg)
January 19, 2026
cm chandrababu naidu: ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న ఆయన భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
_1768826011009.jpg)
January 19, 2026
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశువుల ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం, బ్యాంకులు వాటికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఒక బర్రె చనిపోతే రైతుకు కొంత పరిహారం అందుతుంది కాబట్టి ఆ పెట్టుబడి వృథా పోదనే భరోసా ఉంటుంది.

January 19, 2026
si cheated a young woman: ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. నిందితుడు అయిన ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించింది.

January 19, 2026
cm chandrababu davos tour: ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నారా చంద్రబాబు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అధికారుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి ఢీల్లీ వెళ్లింది. మధ్యాహ్నం 2.30కి జ్యూరిక్లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్‌కుమార్.. సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

January 19, 2026
heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

January 19, 2026
bandla ganesh:ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాను చేపట్టనున్న సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు.

January 19, 2026
ed notices to ycp mp mithun reddy:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

January 19, 2026
two software engineers died after drinking too much beer:అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేరు ఇంజనీర్ల మృతి చెందారని వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. దీనిపై factcheck స్పందించింది. 'సంక్రాంతి పండుగకి ఆరుగురు పార్టీ చేసుకున్నారు.

January 18, 2026
chittoor ratha saptami in tirumala on january 25th: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీడీపీ తెలిపింది.

January 18, 2026
ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

January 18, 2026
bandla ganesh padayatra to tirumala: నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని తెలిపారు.

January 18, 2026
ntr ghat:తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగాయి. ఈ వేడుకలు మంత్రి లోకేష్ హాజరై ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు
_1768661678866.jpg)
January 17, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్సైట్లో విడుదల చేయనుంది.

January 17, 2026
cm chandrababu speech at kakinada: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం కాకినాడలో రూ.18వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాన చేశారు.

January 17, 2026
minister mandipalli ramprasad reddy on apsrtc award: ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు వచ్చింది. ఆర్టీసీకి ప్రతిష్ఠాత్మక ‘గవర్నెన్స్ నౌ- 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్’ అవార్డు రావడం గర్వకారణమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

January 17, 2026
private bus fire in kurnool:రాష్ట్రంలో రోజు రోజుకు బస్సు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఏపీలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో పూర్తికా కాలిపోయింది.

January 17, 2026
ed notices to vijayasai reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి సంచలనం సృష్టించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

January 16, 2026
the largest research center in tirupati: యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేలా, వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతోపాటు వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని సూచించారు.

January 16, 2026
four people missing at isukupally beach: కనుమ పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. పండుగ పూట సరదాగా గడిపేందుకు బీచ్‌లో స్నానానికి నలుగురు యువకులు వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు ఈత కొడుతూ గల్లంతయ్యారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో జరిగింది.

January 16, 2026
andhra pradesh:చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం సృష్టించాయి. ఐ అండ్ పీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుంచి అధికారిక వాట్సాప్ గ్రూపులోకి న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో గ్రూపులో ఉన్న ఉద్యోగులంతా ఈ వీడియోలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

January 15, 2026
andhra pradesh:ఏపీలోని గోదావరి జిల్లాలో అల్లుడికి ఇచ్చే మర్యాదలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ అత్తగారి ఇంటి ఆతిథ్యం అల్లుళ్లకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిలిస్తుంది. సాధారణంగా గోదావరి జిల్లాలు ఈ తరహా రాజ మర్యాదలకు పెట్టింది పేరు. కానీ, ఈ ఏడాది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక కుటుంబం గోదావరి ఆతిథ్యాన్ని తలదన్నే రీతిలో 158 రకాల వంటకాలతో తమ అల్లుడికి స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.

January 15, 2026
cockfighting in andhra pradesh:సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు వ్యాపారం జోరుగా కొనసాతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నాయి. వీటి చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ తరలివచ్చారు.

January 15, 2026
cockfighting in andhra pradesh:తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాలకు నెలవు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ పేరుతో నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. కోర్టులు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఎక్కడా తగ్గకుండా పందేల బరులను సిద్ధం చేశారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది.

January 15, 2026
sankranthi buzz in naravaripalli: ఏపీలోని నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన సొంత గ్రామమైన నారావారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు, తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
January 19, 2026
_1768838513727.jpg)
January 19, 2026
_1768837189179.jpg)
January 19, 2026
_1768835383614.jpg)
January 19, 2026
_1768831735746.jpg)