Home/ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Telugu Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఇద్దరు ఎలిమినేట్.. వాళ్లు ఎవరంటే..?
Telugu Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఇద్దరు ఎలిమినేట్.. వాళ్లు ఎవరంటే..?

December 20, 2025

two eliminated from bigg boss:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది.టాప్-5 కంటెస్టెంట్లలో నటి సంజన, కమెడియన్ ఇమ్మాన్యు యేల్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. కాగా టాప్ 3లో కళ్యాణ్, తనూజ, డెమాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలుస్తోంది.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్..!
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్..!

December 13, 2025

bigg boss 9 telugu: బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగిస్తుంది. ఈ సీజన్‌లో విజేత ఎవరూ అనేది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9కు ఎండ్ కార్డు పడనుండి. కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Sreeleela Marriage:  పెళ్లిపై టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హాట్ కామెంట్స్ వైరల్
Sreeleela Marriage: పెళ్లిపై టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హాట్ కామెంట్స్ వైరల్

October 27, 2025

టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి అందులో వివరించింది. తనకు కాబోయే భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, తన మనసును అర్థం చేసుకోవాలని, తన సినీ కెరీర్ పై గౌరవం ఉండాలని చెప్పుకొచ్చింది. నిజాయితీగా, సరదాగా ఉండే, వ్యక్తి తన జీవితంలోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని శ్రీలీల స్పష్టం చేసింది.