Home/ఆటోమొబైల్
ఆటోమొబైల్
Top 5 Upcoming Mahindra SUVs In 2026: 2026లో రోడ్లపై రాజసం.. మహీంద్రా నుంచి వస్తున్న కొత్త బీస్ట్‌లు.. ఇక టాటా, హ్యుందాయ్‌లకు చుక్కలే..!
Top 5 Upcoming Mahindra SUVs In 2026: 2026లో రోడ్లపై రాజసం.. మహీంద్రా నుంచి వస్తున్న కొత్త బీస్ట్‌లు.. ఇక టాటా, హ్యుందాయ్‌లకు చుక్కలే..!

January 18, 2026

top 5 upcoming mahindra suvs in 2026: మహీంద్రా ఈ ఏడాది థార్ రాక్స్ (5-డోర్), మహీంద్రా xuv.e8, మహీంద్రా స్కార్పియో-n హైబ్రిడ్, మహీంద్రా బోలెరో 2026, మహీంద్రా be.05 కార్లను విడుదల చేయనుంది.

Best 4 Upcoming Honda Bikes in 2026: హోండా 'గేమ్ ఛేంజర్' బైక్స్.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?
Best 4 Upcoming Honda Bikes in 2026: హోండా 'గేమ్ ఛేంజర్' బైక్స్.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?

January 18, 2026

best 4 upcoming honda bikes in 2026: హోండా నాలుగు కొత్త బైకులను ఈ ఏడాది లాంచ్ చేయనుంది. cb350 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ , హోండా nx500, హోండా హార్నెట్ 2.0, హోండా రెబెల్ 300 ఉన్నాయి.

Volvo EX60 Electric SUV 2026: వోల్వో సంచలనం.. 810 కిమీ రేంజ్, జెమిని ఏఐ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ!
Volvo EX60 Electric SUV 2026: వోల్వో సంచలనం.. 810 కిమీ రేంజ్, జెమిని ఏఐ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ!

January 17, 2026

volvo ex60 electric suv 2026: వోల్వో ex60 కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, ఇది ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. జనవరి 21న గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. . ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో ఏకంగా 810 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుందని అంచనా.

MG Majestor: వస్తోంది.. చూస్తోంది.. గెలిచేస్తోంది.. ఎంజీ మెజెస్టర్ హవా..!
MG Majestor: వస్తోంది.. చూస్తోంది.. గెలిచేస్తోంది.. ఎంజీ మెజెస్టర్ హవా..!

January 17, 2026

mg majestor: ఎంజీ మెజెస్టర్' పేరుతో ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. ఫిబ్రవరి 12, 2026న విడుదల కానున్న ఈ కారు ధర సుమారు రూ.40 లక్షల నుండి రూ.55 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

MG Motor India:మార్కెట్‌‌లోకి కొత్త ఊపు..  కొత్త ఫుల్-సైజ్ SUV MG ఫిభ్రవరి 12న లాంచ్
MG Motor India:మార్కెట్‌‌లోకి కొత్త ఊపు.. కొత్త ఫుల్-సైజ్ SUV MG ఫిభ్రవరి 12న లాంచ్

January 15, 2026

mg motor india:జేఎస్‌డబ్ల్యూ ఎమ్జీ మోటార్ ఇండియా, mg మాజెస్టర్ అనే కొత్త ఫుల్-సైజ్ suvని భారత మార్కెట్‌లో తీసుకురాబోతోంది. ఈ suv ఫిబ్రవరి 12, 2026న భారత్‌లో అధికారికంగా అన్‌వీల్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ బ్రాండ్ కొత్త ice (ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్) ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉండబోతుంది. ఇది ప్రస్తుత mg గ్లోస్టర్‌ను రీప్లేస్ చేసేలా డిజైన్ చేసినట్లు సంస్థ పేర్కొంది. మరింత బోల్డ్ స్టైలింగ్, అద్భుతమైన క్యాబిన్ అనుభవం, నూతన ఫీచర్లతో త్వరలో ముందుకు రాబోతుంది.

Renault Duster: ఆట మొదలైంది! రెనాల్ట్ డస్టర్ 2026 రీ-ఎంట్రీ.. ఒక్కప్పుడు ఓ ఊపు ఊపింది.. ఇప్పుడు రూల్ చేయడానికి వస్తోంది!
Renault Duster: ఆట మొదలైంది! రెనాల్ట్ డస్టర్ 2026 రీ-ఎంట్రీ.. ఒక్కప్పుడు ఓ ఊపు ఊపింది.. ఇప్పుడు రూల్ చేయడానికి వస్తోంది!

January 12, 2026

renault duster: రెనాల్ట్ తన ఐకానిక్ మోడల్ 'డస్టర్'ను సరికొత్త హంగులతో ఇండియన్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెడుతోంది. 2022లో సేల్స్ నిలిపివేసిన తర్వాత, దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం 2026 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థర్డ్ జనరేషన్ డస్టర్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది.

Hyundai Staria EV: రోడ్డుపై వెళ్లే స్పేస్‌షిప్.. హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్ లాంచ్..!
Hyundai Staria EV: రోడ్డుపై వెళ్లే స్పేస్‌షిప్.. హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్ లాంచ్..!

January 11, 2026

hyundai staria ev: హ్యుందాయ్ మోటార్ కంపెనీ భవిష్యత్తు మొబిలిటీ దిశగా మరో భారీ అడుగు వేసింది. 2026 బ్రస్సెల్స్ మోటార్ షో వేదికగా తన ఫ్లాగ్‌షిప్ పీపుల్-మూవర్ 'స్టారియా ఎలక్ట్రిక్' ఎంపీవీని ప్రపంచానికి పరిచయం చేసింది.

Kawasaki Ninja Offers: తక్కువ ఈఎమ్ఐ.. ఎక్కువ పర్ఫార్మెన్స్.. కవాసకి నింజాపై బంపర్ ఆఫర్స్..!
Kawasaki Ninja Offers: తక్కువ ఈఎమ్ఐ.. ఎక్కువ పర్ఫార్మెన్స్.. కవాసకి నింజాపై బంపర్ ఆఫర్స్..!

January 11, 2026

kawasaki ninja offers: కవాసకి నింజా 300, నింజా zx-10r, వెర్సిస్ 1100, మరిన్ని మోడళ్లపై రూ. 2.50 లక్షల వరకు డిస్కౌంట్లు అందిస్తుంది. జనవరి 31, 2026 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.2.50 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Top 5 Family Cars: బడ్జెట్ ధరలో లగ్జరీ సేఫ్టీ.. 2026లో ట్రెండ్ అవుతున్న ఫ్యామిలీ కార్లు..!
Top 5 Family Cars: బడ్జెట్ ధరలో లగ్జరీ సేఫ్టీ.. 2026లో ట్రెండ్ అవుతున్న ఫ్యామిలీ కార్లు..!

January 9, 2026

top 5 family cars: భారతదేశంలో ఒక సామాన్య కుటుంబం తమ మొదటి కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా చూసేవి భద్రత, ప్రయాణ సౌకర్యం, తక్కువ ఖర్చు. ఇలాంటి కార్లను మారుతి, టయోటా, కియా, హ్యుందాయ్ అందిస్తున్నాయి.

New Bajaj Chetak EV: బడ్జెట్ ధరలో 'చేతక్' మ్యాజిక్.. మధ్యతరగతికి ఇక పండగే..!
New Bajaj Chetak EV: బడ్జెట్ ధరలో 'చేతక్' మ్యాజిక్.. మధ్యతరగతికి ఇక పండగే..!

January 8, 2026

new bajaj chetak ev: బజాజ్ ఆటో తన ఐకానిక్ 'చేతక్' బ్రాండ్‌లో సరికొత్త, అత్యంత చౌకైన వెర్షను తీసుకురావడానికి సిద్ధమైంది.ఈ కొత్త చేతక్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు దాని మోటార్ సెటప్‌లో ఉంది, ఇది వాహన ధరను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

Tata Punch Facelift 2026: మారుతి గూబ గుయ్ మనిపించే రేంజ్‌లో.. రాబోతున్న సరికొత్త టాటా పంచ్..!
Tata Punch Facelift 2026: మారుతి గూబ గుయ్ మనిపించే రేంజ్‌లో.. రాబోతున్న సరికొత్త టాటా పంచ్..!

January 8, 2026

tata punch facelift 2026: టాటా పంచ్ ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2026 జనవరి 13న విడుదల చేయడానికి సిద్ధమైంది. 2021లో అడుగుపెట్టిన పంచ్, ఇప్పటి వరకు ఎంట్రీ లెవల్ కారుగానే గుర్తింపు పొందింది, కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో ఇది ఒక ప్రీమియం మైక్రో-ఎస్‌యూవీగా రూపాంతరం చెందబోతోంది.

Top 5 New CNG Cars Expected In 2026: భారత్ ఆటో మార్కెట్‌కి కొత్త ఊపు.. సరికొత్త సీఎన్‌జీ కార్లు వస్తున్నాయ్.. రేంజ్‌లో దుమ్ములేపేస్తాయి..!
Top 5 New CNG Cars Expected In 2026: భారత్ ఆటో మార్కెట్‌కి కొత్త ఊపు.. సరికొత్త సీఎన్‌జీ కార్లు వస్తున్నాయ్.. రేంజ్‌లో దుమ్ములేపేస్తాయి..!

January 8, 2026

top 5 new cng cars expected in 2026: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వాహన ఖర్చులు భారంగా మారుతున్నాయి. 2026 నాటికి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అనేక కొత్త కార్లు లాంచ్ కానున్నాయి.

Verge TS Pro: ప్రపంచం చూపు ఇప్పుడు 'వెర్జ్' వైపు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 600 కి.మీ ప్రయాణం..ఇక చార్జింగ్ టెన్షన్ మర్చిపోండి..!
Verge TS Pro: ప్రపంచం చూపు ఇప్పుడు 'వెర్జ్' వైపు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 600 కి.మీ ప్రయాణం..ఇక చార్జింగ్ టెన్షన్ మర్చిపోండి..!

January 8, 2026

verge ts pro: ces 2026 వేదికగా మోటార్‌సైకిల్ రంగంలో ఒక సరికొత్త విప్లవం మొదలైంది. ఫిన్నిష్ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'వెర్జ్' ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి సాలిడ్-స్టేట్ బ్యాటరీ కలిగిన 'ts pro' మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది.

KTM RC 160 Launched: కెవ్వుమనిపించే వేగం.. అదిరిపోయే లుక్స్.. కేటీఎం ఆర్‌సి 160 లాంచ్..!
KTM RC 160 Launched: కెవ్వుమనిపించే వేగం.. అదిరిపోయే లుక్స్.. కేటీఎం ఆర్‌సి 160 లాంచ్..!

January 8, 2026

ktm rc 160 launched: కేటీఎం ఆర్‌సి 160 భారత్ మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో 164.2సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. రూ.1.85 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది.

Renault Kiger New Design: చూపు తిప్పుకోనివ్వని డిజైన్.. మతిపోగొట్టే మైలేజ్.. ఇదే రెనాల్ట్ కిగర్..!
Renault Kiger New Design: చూపు తిప్పుకోనివ్వని డిజైన్.. మతిపోగొట్టే మైలేజ్.. ఇదే రెనాల్ట్ కిగర్..!

January 7, 2026

renault kiger new design and features: ప్రస్తుత కాలంలో స్టైలిష్‌గా ఉంటూనే బడ్జెట్‌లో ఇమిడిపోయే కారు కావాలనుకునే భారతీయ కుటుంబాలకు రెనాల్ట్ కిగర్ ఒక అదిరిపోయే ఆప్షన్ అని చెప్పచ్చు.ఇది లీటరుకు సుమారు 17 నుండి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ధర సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

Top 3 Upcoming Compact SUV 2026: 2026 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లతో సందడి.. పాపులర్ కార్లు కొత్తగా దూసుకొస్తున్నాయి
Top 3 Upcoming Compact SUV 2026: 2026 సరికొత్త ఎస్‌యూవీ మోడళ్లతో సందడి.. పాపులర్ కార్లు కొత్తగా దూసుకొస్తున్నాయి

January 5, 2026

top 3 upcoming compact suvs 2026: మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి దిగ్గజ కార్లు 2026లో కొత్త ఫీచర్లతో మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి

Upcoming Compact Suvs: సిద్ధంగా ఉండండి.. ఐదు కాంపాక్ట్ ఎస్‌యూవీలు వస్తున్నాయి.. మారుతి, మహీంద్రా, టాటా వంటి బ్రాండ్లు ఉన్నాయ్..!
Upcoming Compact Suvs: సిద్ధంగా ఉండండి.. ఐదు కాంపాక్ట్ ఎస్‌యూవీలు వస్తున్నాయి.. మారుతి, మహీంద్రా, టాటా వంటి బ్రాండ్లు ఉన్నాయ్..!

January 4, 2026

upcoming compact suvs: భారతీయ ఆటో పరిశ్రమలో కాంపాక్ట్ ఎస్‌యూవీల డిమాండ్ పెరుగుతుంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రధాన కంపెనీలు కొత్త, అప్‌డేట్ చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లపై పనిచేస్తున్నాయి.

BYD: అమెరికన్ కంపెనీకి చైనా బిగ్ షాక్.. సేల్స్‌లో టెస్లాని నెట్టేసిన బీవైడీ..!
BYD: అమెరికన్ కంపెనీకి చైనా బిగ్ షాక్.. సేల్స్‌లో టెస్లాని నెట్టేసిన బీవైడీ..!

January 3, 2026

byd: 2025 టెస్లాకు మంచి సంవత్సరం కాదు. ఎలోన్ మస్క్ కంపెనీ ఏడాది పొడవునా దాదాపు 1.64 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లు,ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది 2024 కంటే దాదాపు 9శాతం తక్కువ. ఆశ్చర్యకరంగా, 2023తో పోలిస్తే 2024లో టెస్లా అమ్మకాలు కూడా తగ్గాయి, ఇది నిరంతర క్షీణతను సూచిస్తుంది.

Hyundai Venue HX5 Plus launched: వావ్! కొత్త హ్యుందాయ్ వెన్యూ.. మరో కొత్త వేరియంట్‌.. ధర రూ.9.99 లక్షలు..!
Hyundai Venue HX5 Plus launched: వావ్! కొత్త హ్యుందాయ్ వెన్యూ.. మరో కొత్త వేరియంట్‌.. ధర రూ.9.99 లక్షలు..!

January 2, 2026

hyundai venue hx5 plus launched: హ్యుందాయ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన కొత్త తరం వెన్యూ కొత్త hx5+ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. కొత్త వేరియంట్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2026 Kia Seltos Price: 2026 కియా సెల్టోస్ ఎస్‌యూవీ.. హైదరాబాద్‌లో ధర ఎంతో తెలుసా?
2026 Kia Seltos Price: 2026 కియా సెల్టోస్ ఎస్‌యూవీ.. హైదరాబాద్‌లో ధర ఎంతో తెలుసా?

January 1, 2026

2026 kia seltos price: కియా 2026 సెల్టోస్ ఎస్‌యూవీ ధరలను జనవరి 2, 2026న హైదరాబాద్‌లో ప్రకటించనుంది. డిసెంబర్ 11, 2025న రూ. 25,000కి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డెలివరీలు జనవరి మధ్య నుండి ప్రారంభమవుతాయి

Ducati XDiavel V4 Launch: సూపర్ స్టైల్.. కళ్లు చెదిరే లుక్.. డుకాటి కొత్త బైక్
Ducati XDiavel V4 Launch: సూపర్ స్టైల్.. కళ్లు చెదిరే లుక్.. డుకాటి కొత్త బైక్

December 30, 2025

ducati xdiavel v4 launch: డుకాటి తన పవర్‌ఫుల్, ప్రీమియం క్రూయిజర్ బైక్ అయిన డుకాటి xdiavel v4 ను భారతదేశంలో విడుదల చేసింది.బర్నింగ్ రెడ్ కలర్ ధర రూ.30,88,700 (ఎక్స్-షోరూమ్), బ్లాక్ లావా కలర్ ధర రూ.31,19,700.

Nissan Gravite Design and Features: తక్కువ బడ్జెట్ లో 7 సీట్ల కారు కావాలా? ఈ అద్భుతమైన నిస్సాన్ ఎంపీవీ త్వరలో రాబోతోంది
Nissan Gravite Design and Features: తక్కువ బడ్జెట్ లో 7 సీట్ల కారు కావాలా? ఈ అద్భుతమైన నిస్సాన్ ఎంపీవీ త్వరలో రాబోతోంది

December 29, 2025

nissan gravite design and features: నిస్సాన్ కొత్త ఎంట్రీ-లెవల్ 7-సీటర్ ఎంపీవీ, నిస్సాన్ గ్రావిట్‌పై పని చేస్తోంది. ధరలు మార్చి 2026లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. దాని ప్రారంభానికి ముందు, గ్రావిట్ రోడ్ టెస్టింగ్ సమయంలో కనిపించింది.

BMW F 450 GS: అడ్వేంచర్ ప్రియులకు గుడ్ న్యూస్.. బీఎమ్‌డబ్ల్యూ కొత్త బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..?
BMW F 450 GS: అడ్వేంచర్ ప్రియులకు గుడ్ న్యూస్.. బీఎమ్‌డబ్ల్యూ కొత్త బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..?

December 28, 2025

bmw f 450 gs: భారతదేశంలో తన అడ్వెంచర్ బైక్ లైనప్‌ను మరింత బలోపేతం చేయడానికి బీఎండబ్ల్యూ సన్నాహాలు చేస్తోంది. 2026 ప్రారంభంలో కంపెనీ f 450 gs ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది, ఇది మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ విభాగంలో ఒక ప్రధాన గేమ్-ఛేంజర్‌గా నిరూపిస్తుంది.

Tata Punch Facelift Launch: టాటా పంచ్.. సరికొత్తగా దూకుతుంది.. ఫోటోలు వైరల్!
Tata Punch Facelift Launch: టాటా పంచ్.. సరికొత్తగా దూకుతుంది.. ఫోటోలు వైరల్!

December 27, 2025

tata punch facelift launch: టాటా పంచ్ భారత మార్కెట్లో త్వరగా తన గుర్తింపును స్థాపించింది. దాని దృఢమైన నిర్మాణం, పొడవైన వైఖరి, నమ్మదగిన పనితీరు ఎస్‌యూవీని బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. కంపెనీ దాని ఫీచర్లు, డిజైన్ పెద్దగా మారలేదు

Triumph Motorcycles: ట్రయాంఫ్ మోటర్ సైకిల్స్.. మరో నాలుగు రోజుల్లో కొనేయండి.. ఎందుకో తెలుసా..?
Triumph Motorcycles: ట్రయాంఫ్ మోటర్ సైకిల్స్.. మరో నాలుగు రోజుల్లో కొనేయండి.. ఎందుకో తెలుసా..?

December 26, 2025

triumph motorcycles: ప్రముఖ గ్లోబల్ మోటర్ ‌సైకిల్ బ్రాండ్ ట్రయాంఫ్ మోటర్ సైకిల్స్ ఇండియాలో ధరలు పెంచనుంది. జనవరి 1, 2026 నుండి ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ అన్ని మోడళ్లలో ధరలు మారబోతున్నట్లు ప్రకటించింది.

Page 1 of 41(1007 total items)