
January 21, 2026
union cabinet: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్రం పొడిగించింది. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

January 21, 2026
union cabinet: దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్రం పొడిగించింది. 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
_1768982372997.jpg)
January 21, 2026
rss song issue kerala: నిజానికి 'పరమ పవిత్రమథమీ' అనే పాట భారత మాతను స్తుతించే గొప్ప దేశభక్తి గీతం. ఇది ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై ఎక్కువగా వినిపించినప్పటికీ, అనేక టీవీ కార్యక్రమాల్లో, సంగీత కచేరీల్లో కూడా సాధారణంగా పాడుతుంటారు.
_1768981109003.jpg)
January 21, 2026
madurai murder: మధురైలోని ఎల్‌ఐసి కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం జరిగిన విషాదకర ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అగ్ని ప్రమాదంగా భావించిన ఈ ఉదంతం వెనుక అత్యంత కిరాతకమైన కుట్ర దాగి ఉందని పోలీసులు ఛేదించారు. తన అవినీతి చిట్టాను బయటపెడుతుందన్న భయంతో, ఒక అధికారి తన తోటి మహిళా అధికారిణిని సజీవ దహనం చేశాడు.

January 20, 2026
tamil nadu governor rn ravi walked out of the assembly: తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో తొలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది.

January 20, 2026
nitin nabin takes charge as bjp president: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢీల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కమల దళపతిగా నితిన్ ప్రమాణస్వీకారం చేశారు.

January 20, 2026
case registered kerala woman:కేరళ బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేశారు. దీంతో పోస్టు చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

January 20, 2026
sabarimala gold theft case: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇవాళ మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆ ఘటనతో లింకున్న మనీలాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ద్వారా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది.

January 20, 2026
dgp level officer has been suspended:కర్ణాటకలో పోలీస్ కార్యాలయంలో ఓ అధికారికి సంబంధించిన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రభుత్వం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావును సస్పెండ్ చేసింది.

January 20, 2026
kumbha mela in kerala:కేరళలోని మలప్పురం జిల్లాలో తిరునావాయలో భారతపుళ నది (నీలా నది) తీరంలో మహామాఘ మహోత్సవం (కేరళ కుంభమేళా) ఈనెల 18నుంచి ప్రారంభమైంది. ఇది 270 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో జరుగుతున్న పునరుద్ధరణ ఉత్సవంగా పండితులు చెబుతున్నారు.
_1768822737261.jpg)
January 19, 2026
actor vijay: కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'దళపతి' విజయ్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక అంతుచిక్కని పజిల్‌లా మారిపోయారు.

January 19, 2026
deepak suicide in kerala: బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

January 19, 2026
phones are banned in chardham temples:చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు బిగ్ అలర్ట్. చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు.. ఈ సంవత్సరంలో జరిగే యాత్రకు చార్‌ధామ్ ఆలయాల్లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

January 18, 2026
six maoists killed in firing: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతిచెందారు. శనివారం నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

January 18, 2026
accident in maharashtra:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలో జరిగింది.
_1768668163913.jpg)
January 17, 2026
indigo fined rs 22 crore for flight arrivals in december: ఇండిగో సంస్థకు డీజీసీఏ బిగ్‌షాక్ ఇచ్చింది. రూ.22.20 కోట్ల ఫెనాల్టీ విధించింది. గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.

January 17, 2026
vande bharat sleeper train: భారత్‌లో తొలి ‘వందేభారత్’ స్లీపర్ రైలు పట్టా లెక్కింది. శనివారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో అధునాతన ట్రైన్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్ ట్రైన్‌లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు.

January 17, 2026
encounter in bijapur:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజాపుర్ జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది

January 17, 2026
prime minister modi's tweet:మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి భారీ విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

January 16, 2026
betting websites: బెట్టింగ్, జూదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్, జూదంతో సంబంధం ఉన్న 242 వెబ్‌సైట్లను నిషేధించింది. బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న 8వేల వెబ్‌సైట్లపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

January 16, 2026
new bjp president to be announced on january 20: బీజేపీ పార్టీకి మరికొన్ని రోజుల్లో కొత్త బాస్ రానున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి కోసం ఎన్నిక తేదీని బీజేపీ శుక్రవారం ప్రకటించింది. పదవికి ఈ నెల 19న నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలిపింది.

January 15, 2026
surrender of maoists: వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

January 15, 2026
jallikattu in tamil nadu: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు ఎంత ఫేమస్సో.. అక్కడ జల్లికట్టు అంత ఫేమస్. ఇవాళ మదురై జిల్లాలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని తాకాయి. రంకెలు వేస్తున్న పోట్లగిత్తలను లొంగదీసేందుకు కుర్రాళ్లు ప్రయత్నించారు. ఈ పోటీలను చూడదానికి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు.

January 15, 2026
supreme court:ప్రేమికులు తమ ప్రేమని కలకాలం నిలవాలని కలలు కంటారు. జీవితాంతం తమ మధ్య ప్రేమ అలాగే ఉండాలని వివాహం చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ ఎక్కువ కాలం ఉండట్లేదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎందరో విడిపోతున్నారు. డివోర్స్‌తో తమ ప్రేమ బంధానికి చెక్ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వైవాహిక సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

January 15, 2026
78th army day parade in jaipur: జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబో డాగ్స్, k-9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు.
_1768450102230.jpg)
January 15, 2026
iran airspace closing: హింసాత్మక ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాల రాకపోకలకు ఇరాన్ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి.
January 21, 2026
_1769001509850.jpg)
January 21, 2026
_1769000317976.jpg)
January 21, 2026

January 21, 2026
