Home/తాజా వార్తలు
తాజా వార్తలు
CM Revanth Reddy: సన్నబియ్యం ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy: సన్నబియ్యం ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

December 5, 2025

cm revanth reddy:ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముందుగా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో సన్నబియ్యం ద్వారా పేద ప్రజలకు ఆకలి తీరుస్తున్నట్లు తెలిపారు.

Shafali Verma: షఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేట్‌
Shafali Verma: షఫాలీ వర్మ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేట్‌

December 5, 2025

shafali verma nominated for icc player of the month: మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షఫాలీ వర్మ నవంబర్‌ నెలకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నామినేటైంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రతికా రావల్‌ గాయపడింది.

Putin-pm Modi Meet: భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం:  రష్యా అధ్యక్షుడు పుతిన్‌
Putin-pm Modi Meet: భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం: రష్యా అధ్యక్షుడు పుతిన్‌

December 5, 2025

russia president putin-pm modi meet: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు.

KTR:సీఎం రేవంత్ రెడ్డి మోసానికి నిండు ప్రాణం బలి: మాజీ మంత్రి కేటీఆర్
KTR:సీఎం రేవంత్ రెడ్డి మోసానికి నిండు ప్రాణం బలి: మాజీ మంత్రి కేటీఆర్

December 5, 2025

ktr: బీసీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసానికి ఓ నిండు ప్రాణం బలైపోయిందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఎస్స్ వేదికగా తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడవడాన్ని తట్టుకోలేక ఈశ్వర్ అనే వ్యక్తి ఆత్మహుతి చేసుకున్నాడని ఆరోపించారు.

IndiGo: క్షమించండి.. జాగ్రత్తగా చూసుకుంటాం..రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
IndiGo: క్షమించండి.. జాగ్రత్తగా చూసుకుంటాం..రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన

December 5, 2025

indigo vows full refunds: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వందల సర్వీసులు రద్దు అయ్యాయి. కొన్ని సర్వీసులు ఆలస్యం కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.

Teenmar Mallanna: గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అరెస్ట్
Teenmar Mallanna: గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అరెస్ట్

December 5, 2025

teenmar mallanna arrest:హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారికి మద్దతుగా ఉదయం నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద వందలాదిమంది మంది సంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Delhi:భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
Delhi:భారత్‌-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

December 5, 2025

delhi: ఇండియా పర్యటనలో ఉన్న రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారత్‌-రష్యా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Pragya Jaiswal: బ్లూ కలర్ డ్రెస్‌లో మెరుస్తున్న ప్రగ్యా జైస్వాల్
Pragya Jaiswal: బ్లూ కలర్ డ్రెస్‌లో మెరుస్తున్న ప్రగ్యా జైస్వాల్

December 5, 2025

pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా, ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి..  ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం
CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం

December 5, 2025

cm revanth reddy reviews ou development works at his residence on friday: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు
IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

December 5, 2025

indigo increases flight ticket prices: దేశంలో విమానయానం ఆగమాగమవుతోంది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు
PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు

December 5, 2025

pm modi and putin speak as they meet for trade and defence talks in india: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని హైదరాబాద్ వైస్ వేదికగా ఇరు దేశాల నేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి.

DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు
DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు

December 5, 2025

dgca withdraws pilot duty rules: ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (dgca) కీలక నిర్ణయం తీసుకుంది.

HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు..  విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు
HYDERABAD:హైదరాబాద్‌కు వచ్చే విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. విమానాన్ని ల్యాండ్ చేసిన అధికారులు

December 5, 2025

hyderabad:దేశంలోని విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గురువారం ఇండిగో విమానానికి బాంబు బెదరింపు రాగా ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం అయిన ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Tere Ishq Mein Telugu Trailer : హిందీలో బ్లాక్ బ‌స్ట‌రైన త‌ర్వాత తెలుగులోకి ధ‌నుష్ సినిమా
Tere Ishq Mein Telugu Trailer : హిందీలో బ్లాక్ బ‌స్ట‌రైన త‌ర్వాత తెలుగులోకి ధ‌నుష్ సినిమా

December 5, 2025

tere ishq mein telugu trailer : ధ‌నుష్‌, కృతి స‌న‌న్ మూవీ ‘తేరే ఇష్క్ మై’ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Meenakshi Chaudhary: వరుస ఆఫర్‌లతో దూసుకుపోతున్న టాలీవుడ్ నటి.. తన క్రష్ ఎవరో చెప్పేసిన లక్కీ బ్యూటీ
Meenakshi Chaudhary: వరుస ఆఫర్‌లతో దూసుకుపోతున్న టాలీవుడ్ నటి.. తన క్రష్ ఎవరో చెప్పేసిన లక్కీ బ్యూటీ

December 5, 2025

meenakshi chaudhary: సనీ ఇండస్ట్రీ ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి. కెరీర్ మొదట్లో అంతగా అవకాశాలు అందుకోలేక పోయింది.

Malavika Mohanan: బాక్ల్ చీరలో మనసు దోచుకుంటున్న మాలయాళ బ్యూటీ మాళవిక మోహనన్
Malavika Mohanan: బాక్ల్ చీరలో మనసు దోచుకుంటున్న మాలయాళ బ్యూటీ మాళవిక మోహనన్

December 5, 2025

malavika mohanan: దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

Minister Ponguleti Srinivas Reddy: కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌.. మంత్రి పొంగులేటి కౌంట‌ర్!
Minister Ponguleti Srinivas Reddy: కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌.. మంత్రి పొంగులేటి కౌంట‌ర్!

December 5, 2025

minister ponguleti srinivas reddy counters to ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ కార్యాలయంలో జరిగిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హిల్ట్ పాల‌సీపై బీఆర్‌ఎస్ విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తిప్పికొట్టారు

Simone TaTa: టాటా కుటుంబంలో విషాదం.. లక్మే సహ వ్యవస్థపకురాలు కన్నుమూత
Simone TaTa: టాటా కుటుంబంలో విషాదం.. లక్మే సహ వ్యవస్థపకురాలు కన్నుమూత

December 5, 2025

simone tata died: ఇండియన్ కాస్మొటిక్స్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ కాస్మొటిక్స్ లక్మే సహ-వ్యవస్థాపకురాలు సిమోన్ టాటా (95) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యతో బాధపడుతున్న ఆమె ఇవాళ ముంబైలో తుది శ్వాస విడిచారు.

Telangana: ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగులు.. రూ. కోట్లల్లో ప్రజాధనం లూటీ
Telangana: ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగులు.. రూ. కోట్లల్లో ప్రజాధనం లూటీ

December 5, 2025

fake employees in government departments: తాజాగా తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోనూ నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయంలో మొదలైన ఈ వ్యవహారం ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆధార్ లింకింగ్, పలు డిజిటల్ ధృవీకరణల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.

TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన
TTD: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు తేదీల ప్రకటన

December 5, 2025

tirupati vaikuntha darshan announced about vip break darshans cancellation: టీటీడీ భక్తులకు బిగ్ అలర్ట్. వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తేదీలను ప్రకటించింది. నేటి నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు వచ్చే పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది.

Page 1 of 1278(31941 total items)