
December 5, 2025
rbi interest rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ సారి కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఇకపై లోన్లు తీసుబోయే వారికి ఉపశమనం లభించనుంది.

December 5, 2025
rbi interest rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ సారి కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఇకపై లోన్లు తీసుబోయే వారికి ఉపశమనం లభించనుంది.

November 29, 2025
central government orders communication apps: వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్‌లకు కేంద్రం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ సూచించింది.

November 29, 2025
gold and silver prices soar in hyderabad on nov 29: బంగారం కొనాలనుకునే మహిళలకు బిగ్ షాక్. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.1,360 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,29,820కు చేరుకుంది.

November 28, 2025
aadhaar mobile number updation: భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆధార్ కేంద్రానికి వెళ్లే పనిలేకుండా ఇంటి వద్ద మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తోంది.

November 22, 2025
hdfc bank services down: కస్టమర్లకు hdfc బ్యాంక్ కీలక అలర్ట్ జారీ చేసింది. రేపు (నవంబర్ 23) నెట్ బ్యాంకింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.

November 21, 2025
gold and silver rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఎప్పుడైనా బంగారంతో పాటూ పెరుగుతూ పోయిన వెండి మాత్రం ఈసారి భారీగా తగ్గింది. వారం రోజులు వరుసగా స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు.. ఒక్కరోజు మాత్రం అమాంతం పెరిగిపోయింది.

November 21, 2025
ecommerce platforms: ఈ కామర్స్ ప్లాట్‌ఫ్లామ్‌లో వినియోగదారులను మోసగించేందుకు అనుసరిస్తున్న అనైతిక పద్ధతులుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ccpa హెచ్చరించింది.

November 20, 2025
gold and silver prices : పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. వారంలోనే ఒకసారి పెరిగితే మరోసారి తగ్గుతున్నాయి. దేశీయ వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నిన్న కాస్త పెరిగాయి. ఇవాళ మళ్లీ తగ్గాయి.

November 19, 2025
₹20 lakh fine on indigo airlines: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (dgca) జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘనకు గాను ఇండిగోపై రూ. 20 లక్షల జరిమానా విధించింది.

November 18, 2025
gold and silver price today: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మెల్లమెల్లగా దిగొస్తున్నాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. ఇవాళ మరింత తగ్గాయి.

November 17, 2025
mc donald, kfc and haldiram service in indian railways: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ ఔట్‌లెట్స్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్, బాస్కిన్ రాబిన్స్, బికనీర్‌వాలా, హల్దీరామ్స్ వంటి ప్రముఖ ఫుడ్ చైన్లు తమ ఔట్‌లెట్లను ప్రారంభించే దిశగా రైల్వేశాఖ సిద్ధమవుతోంది..

November 17, 2025
gold rate in india today: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒక్కసారి ఉరుకులు పరుగులు పెట్టిన పసిడి కాస్త తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు దారులకు ఉపశమనం కలిగినట్టయింది

November 15, 2025
ten thousand credit facility for account holders in pm jan dhan yojana 2025: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఈ పథకంలో భాగంగా ఖాతాల్లో ఎటువంటి మనియం బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా బ్యాలెన్స్ లేకుండా కూడా రూ.10,000 వరకు విత్ డ్రా చేసుకొనే అవకాశం కల్పించారు.

November 15, 2025
fastag relief: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం స్వల్ప ఊరట నిచ్చింది. నేటి నుంచే ఈ కొత్త నిబందనలు అమలుల్లోకి రానున్నాయి.

November 13, 2025
epf withdraw tax rules: ఉద్యోగ భవిష్య నిధిలో దాచుకున్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. నిబంధనలను ఈపీఎఫ్‌ఓ సరళతరం చేయడంతోపాటు ఉపసంహరణ ఆప్షన్ల సంఖ్యను పెంచింది.

November 13, 2025
gold price hikes check 10-gram price in hyderabad: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,290 వేలకు పైగా పెరగడంతో రూ.1,27,800కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,100 పెరిగి రూ.1,17,150కు చేరుకుంది.

November 10, 2025
jio users can use bsnl network: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం భారీ ఆఫర్‌ను ప్రకటించింది. నెట్‌వర్క్ కవరేజ్ సమస్యలు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఉపశమనంగా, జియో ఇప్పుడు bsnl నెట్‌వర్క్‌ను కూడా వినియోగించే వీలును కల్పించింది. ఇందుకోసం సంస్థ కొత్తగా ఇంట్రా–సర్కిల్ రోమింగ్ (icr) ప్యాక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లతో జియో వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో bsnl నెట్‌వర్క్ సిగ్నల్‌ను ఉపయోగించుకోవచ్చు.

November 10, 2025
new aadhaar app launched 2025: భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. తమ ఆధార్ వివరాలను ఫోన్‌లో సేవ్ చేసి పెట్టుకోవడం, అవసరమైన వివరాలను ఇతరులతో సులువుగా పంచుకోవడం కోసం యాప్‌ను తీసుకొచ్చింది.

November 10, 2025
gold prices: గత వారం రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పసిడి దిగొస్తుందని కొనుగోలు దారులు ఆనందం వ్యక్తం చేసే సమయానికి పసిడి పరుగులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

November 8, 2025
data theft from samsung phones: ఈ స్పైవేర్ హానికరమైన చిత్రాలను ఉపయోగించి సామ్సంగ్ ఫోన్లను లక్ష్యంగా చేసుకుంది. శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లను లక్ష్యంగా చేసుకోవడానికి హ్యాకర్లు వాట్సాప్ చిత్రాలను నెలల తరబడి ఉపయోగించారు

November 8, 2025
post office saving schemes 2025: కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో టైమ్ డిపాజిట్ కూడా ఉంది. పోస్టాఫీసులో వివిధ రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్‌లో మీరు పెట్టిన డబ్బులు నిర్ణీత సమయం తర్వాత రెట్టింపు అవుతాయి.

November 8, 2025
chatgpt will not available in whats app from january 2026: వాట్సాప్‌లో chatgpt సేవలు తొలగించాల్సి వస్తోందని openai ప్రకటించింది. 2026 జనవరి 15 నుండి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

November 8, 2025
hdfc bank new mclr rates implimented from today : అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ hdfc కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (mclr)ను తగ్గించింది. నేటి నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

November 6, 2025
sachin teams up with techno paints: రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ పెయింటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ టెక్నోపెయింట్స్ తమ వ్యాపార విస్తరణలో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ, రిటైల్ రంగంలో నూతన భాగస్వాములతో కలిసి అన్ని రాష్ట్రాలలో ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

November 5, 2025
gold and silver prices: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే పసిడి కాస్త తగ్గింది. పది రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగానే తగ్గాయి. ఈ తగ్గిన ధరలు మధ్య తరగతి వాళ్లకు కాస్త ఉపశమనం ఇచ్చాయనే చెప్పవచ్చు
December 5, 2025
_1764937035273.jpg)
December 5, 2025

December 5, 2025

December 5, 2025

December 5, 2025
