Home/భక్తి
భక్తి
Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శుభవార్తలు
Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శుభవార్తలు

January 12, 2026

today horoscope in telugu: భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. జ్యోతిషం, రాశి ఫలాలు నమ్ముకునే వారు మన దేశంలో చాలామంది ఉంటారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు వివరించడం జరిగింది. వృషభం రాశివారికి ప్రశంసలు వస్తాయి. కర్కాటకం రాశి వారు గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మిగిలిన రాశుల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

January 10, 2026

today horoscope in telugu: భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. జ్యోతిషం, రాశి ఫలాలు నమ్ముకునే వారు మన దేశంలో చాలామంది ఉంటారు. ప్రతీ రోజు దిన ఫలాలను చూసిన తర్వాతే కొంతమంది తమ పనులు ప్రారంభిస్తుంటారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు

January 6, 2026

today horoscope in telugu:భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. ప్రతీ రోజు దిన ఫలాలను చూసిన తర్వాతే కొంతమంది తమ పనులు ప్రారంభిస్తుంటారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి మొదలు పెట్టిన పనుల్లో పురోగతి!
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి మొదలు పెట్టిన పనుల్లో పురోగతి!

January 5, 2026

today horoscope in telugu: భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. ప్రతీ రోజు దిన ఫలాలను చూసిన తర్వాతే కొంతమంది తమ పనులు ప్రారంభిస్తుంటారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Today Horoscope January 4th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నూతన ఉద్యోగయోగం
Today Horoscope January 4th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నూతన ఉద్యోగయోగం

January 4, 2026

today horoscope january 4th: నేటి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మిథునం రాశి వారికి నూతన ఉద్యోగయోగం లభిస్తుంది. వారి చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. సింహ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. మీరు చేసే కొన్ని ప్రయత్నాలు కార్యరూపం ధరిస్తాయి.

Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే!
Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే!

December 31, 2025

today horoscope in telugu: ఈరోజుతో 2025 సంత్సరం ముగిస్తోంది. ఈ ఏదాడిలో జరిగిన ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. రేపటి నుంచి నూతన సంవత్సరంలోని అడుగుపెడుతున్నారు. ఈ రోజు రాశి ఫలాలను ఈ రాశులవారికి అంతా శుభమే జరగుతుంది.

Vaikuntha Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి.. వాటికి ఆ పేరు ఎలా వచ్చాయంటే..?
Vaikuntha Ekadashi 2025: ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి.. వాటికి ఆ పేరు ఎలా వచ్చాయంటే..?

December 29, 2025

mukkoti ekadashi or vaikunta ekadashi significance: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడంతో అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అయితే పురాణాల ప్రకారం.. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి సమయంగా చెబుతారు

Today Horoscope: ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.. కొత్త ఉద్యోగ ప్రాప్తి.. నూతన పనులకు శ్రీకారం
Today Horoscope: ఈ రాశి వారికి ఇదే అనుకూల సమయం.. కొత్త ఉద్యోగ ప్రాప్తి.. నూతన పనులకు శ్రీకారం

December 28, 2025

today horoscope: ఈరోజు మేష రాశి వారికి అనుకూల సమయమనే చెప్పొచ్చు. వారి ఆర్థిక వ్యవహారంలో కొత్త నిర్ణయాలు. ఆశించిన స్థాయిలో కలిసొచ్చే అవకాశాలు. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారంలో సంతృప్తి నెలకొంటాయి.

Trigrahi yog 2026: మకర రాశిలో త్రిగ్రహ యోగం.. ఈ రాశుల వారికి సంక్రాంతి నుంచి ధనయోగం.. రాజయోగం
Trigrahi yog 2026: మకర రాశిలో త్రిగ్రహ యోగం.. ఈ రాశుల వారికి సంక్రాంతి నుంచి ధనయోగం.. రాజయోగం

December 23, 2025

trigrahi yog in makar rashi: మకర సంక్రాంతి నుంచి ఈ రాశి వారికి శని గ్రహంలో ఉన్న త్రిగ్రహ యోగం సంపద, శ్రేయస్సు కలుగనుంది. మకర సంక్రాంతి రోజు, శని మకర రాశిలో ఉన్నప్పుడు త్రిగ్రహం యోగం ఏర్పడుతోంది.

Horoscope Today Telugu: మేష రాశి మొదలు మీన రాశి వరకు .. వ్యక్తి గత సమస్య పరిష్కారం.. నేడు ఎలా ఉంటుందంటే..!
Horoscope Today Telugu: మేష రాశి మొదలు మీన రాశి వరకు .. వ్యక్తి గత సమస్య పరిష్కారం.. నేడు ఎలా ఉంటుందంటే..!

December 22, 2025

today rashifalalu: ఈ రోజు మేష రాశి వారికి వారి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశి వారికి అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

Dhanurmasam 2025: ధనుర్మాసంలో ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు!
Dhanurmasam 2025: ధనుర్మాసంలో ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు!

December 17, 2025

dhanurmasam 2025 rules: సూర్యడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమయ్యింది. ధనుర్మాసం నెల రోజుల పాటు కూడా ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేక ప్రాధన్యం ఇస్తారు

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎంత సమయం వేచి చూడాలంటే?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎంత సమయం వేచి చూడాలంటే?

December 16, 2025

tirumal: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Shukra Moodham Period:  84 రోజులు కొనసాగనున్న శుక్ర మౌఢ్యమి..ఈ పనులు అస్సలు చెయొద్దు!
Shukra Moodham Period: 84 రోజులు కొనసాగనున్న శుక్ర మౌఢ్యమి..ఈ పనులు అస్సలు చెయొద్దు!

November 27, 2025

sukra moodami period 2025 date do and donts: శుక్ర మౌఢ్యమి జ్యోతిషశాస్త్రంలో ప్రధానమైంది. ఈ సమయంలో శుక్ర గ్రహం సూర్యుడికి అత్యంత దగ్గరగా రావడంతో తేజస్సు కోల్పోయి అదృశ్యం అవుతోంది. దీనిని శుక్రుడు అస్తమించడంగా పేర్కొంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని శుభకార్యాలకు సంబంధించి నిషేధం ఉంటుంది.

Margasira masam: మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతం చేస్తే ఎన్ని ఫలితాలో తెలుసా ?
Margasira masam: మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతం చేస్తే ఎన్ని ఫలితాలో తెలుసా ?

November 21, 2025

margasira masam: విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్నిముఖ్యమైన వత్రాలను ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం.

Poli Padyami: రేపే పోలి పాడ్యమి.. ఇలా చేస్తే పుణ్యమంతా మీకే
Poli Padyami: రేపే పోలి పాడ్యమి.. ఇలా చేస్తే పుణ్యమంతా మీకే

November 20, 2025

poli padyami: నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజు పోలి పాడ్యమిని జరపుతారు. ఈసారి పోలి పాడ్యమి శుక్రవారం వస్తోంది. కార్తీక మాసంలో నెలంతా దీపం పెట్టలేని వాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Vaikuntha Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
Vaikuntha Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

November 18, 2025

ttd vaikuntha darshan: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా..10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Be careful while bathing in Pamba: ముక్కులోకి నీళ్లు వెళితే బ్రెయిన్ ఫీవర్.. పంబాలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త!!
Be careful while bathing in Pamba: ముక్కులోకి నీళ్లు వెళితే బ్రెయిన్ ఫీవర్.. పంబాలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త!!

November 18, 2025

be careful while bathing in pamba: శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు

Tirumala rush today: తిరుమల రష్.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala rush today: తిరుమల రష్.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

November 18, 2025

tirumala rush today: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.

Maha Mrityunjaya Mantram: కార్తీక సోమవారం.. మహా మృత్యుంజయ మంత్రం!
Maha Mrityunjaya Mantram: కార్తీక సోమవారం.. మహా మృత్యుంజయ మంత్రం!

November 17, 2025

maha mrityunjaya mantram on karthika somavaram: కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు.మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం.

Karthika Masam Last Monday: నేడు కార్తీక మాసం చివరి సోమవారం.. ఈ నియమాలు పాటిస్తే ఎన్నో జన్మల పుణ్యం!
Karthika Masam Last Monday: నేడు కార్తీక మాసం చివరి సోమవారం.. ఈ నియమాలు పాటిస్తే ఎన్నో జన్మల పుణ్యం!

November 17, 2025

karthika masam last monday pooja vidhan: నేడు కార్తీక మాసం చివరి సోమవారం. శివారాధనకు అత్యంత పవిత్రమైన రోజు. నేడు ఈ నియమాలు పాటించడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యం సొంతమవుతుందని పండితులు చెబుతున్నారు

Last Kartika Monday: రేపే చివరి కార్తీక సోమవారం.. ఏం చేయాలో తెలుసా!
Last Kartika Monday: రేపే చివరి కార్తీక సోమవారం.. ఏం చేయాలో తెలుసా!

November 16, 2025

last kartika monday: కార్తీక మాసంలో దేవతలంతా కలిసి దివికి దిగి వచ్చి దీపావళి జరుపుకుంటారని నమ్మకం. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు కార్తీకమాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపం పెట్టి పూజించినా విశేష ఫలితాలుంటాయంటారు.

Padmavathi Ammavari: నేడు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి ఉత్సవాలు
Padmavathi Ammavari: నేడు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి ఉత్సవాలు

November 16, 2025

brahmotsavam in tirumala: తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఉత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.

Masa Shivratri : మాస శివరాత్రి ప్రత్యేకత ఏంటి.. ఏడాదిలో ఎన్నిసార్లు వస్తుంది?
Masa Shivratri : మాస శివరాత్రి ప్రత్యేకత ఏంటి.. ఏడాదిలో ఎన్నిసార్లు వస్తుంది?

November 12, 2025

masa shivratri : మాస శివరాత్రి.. ఈ రోజు అంటే ఓ ప్రత్యేకత ఉంది.ప్రతి నెలా అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్ధశి తిథినే మాస శివరాత్రిగా పిలుస్తారు. అంటే ఏడాదికి పన్నెండు మాస శివరాత్రి తిథులు వస్తే.. మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటారు.

Narikela deepam: కార్తీక సోమవారం నారికేళ దీపం ఎప్పుడు పెట్టాలి ?
Narikela deepam: కార్తీక సోమవారం నారికేళ దీపం ఎప్పుడు పెట్టాలి ?

November 10, 2025

narikela deepam: కార్తీకమాసంలో నారికేళ దీపం వెలిగిస్తే.. శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని విశ్వాసం.ర్తీక సోమవారం ప్రదోష కాలంలో సాయంత్రం 6 నుంచి 7 మధ్య నారికేళ దీపాన్ని అంటే కొబ్బరికాయ దీపాన్నివెలిగించడం అత్యంత శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.

Karthika Vanabhojanam at Tirumala: తిరుమలలో కార్తీక వన భోజనాలు.. పలు సేవలు రద్దు!
Karthika Vanabhojanam at Tirumala: తిరుమలలో కార్తీక వన భోజనాలు.. పలు సేవలు రద్దు!

November 9, 2025

karthika vanabhojanam at tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. ఈరోజు నుంచి తిరుమలలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనుంది

Page 1 of 40(986 total items)