Home/Author: jayaram nallabariki
Author: jayaram nallabariki
Virat Kohli Records:విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు
Virat Kohli Records:విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు

January 19, 2026

virat kohli:భారత స్టార్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. నిన్న ఇండోర్ వేదికగా కివీస్‌తో జరిగిన 3వ వన్డేలో అద్భుత సెంచరీ చేసి పూర్తి చేశాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు

January 19, 2026

harish rao:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌లపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. తాజాగా సింగరేణి నైని కోల్ బ్లాక్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.

Actress Anasuya hot comment:బట్టల దగ్గరే ఆగిపోయాం.. తప్పు చేసినవారికి మరణశిక్ష ఎప్పుడు..?
Actress Anasuya hot comment:బట్టల దగ్గరే ఆగిపోయాం.. తప్పు చేసినవారికి మరణశిక్ష ఎప్పుడు..?

January 19, 2026

actress anasuya hot comment:భారత దేశంలో ప్రస్తుతం 40 మంది ఎంపీలు రేప్ కేసులను ఎదుర్కొంటున్నారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించే బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని సినీనటి అనసూయ ప్రశ్నించారు. మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతంపై ఎందుకు ప్రశ్నించడం లేదు. మనం బట్టలు దగ్గరే అగిపోయాం అని కామెంట్ చేశారు.

Deepak Suicide in Kerala:మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్.. వ్యక్తి సూసైడ్
Deepak Suicide in Kerala:మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్.. వ్యక్తి సూసైడ్

January 19, 2026

deepak suicide in kerala: బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్
Bandla Ganesh:నా సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు: బండ్ల గణేశ్

January 19, 2026

bandla ganesh:ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాను చేపట్టనున్న సంకల్పయాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు.

MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ
MP Mithun Reddy:వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

January 19, 2026

ed notices to ycp mp mithun reddy:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

Uttarakhand:చార్‌ధామ్ యాత్రపై సర్కార్ కీలక నిర్ణయం..
Uttarakhand:చార్‌ధామ్ యాత్రపై సర్కార్ కీలక నిర్ణయం..

January 19, 2026

phones are banned in chardham temples:చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు బిగ్ అలర్ట్. చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు.. ఈ సంవత్సరంలో జరిగే యాత్రకు చార్‌ధామ్ ఆలయాల్లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

January 19, 2026

cm revanth reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల సుమారు రూ.101కోట్లతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!
Annamayya:19బీర్లు తాగడంతో డీహైడ్రేషన్.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి..!

January 19, 2026

two software engineers died after drinking too much beer:అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేరు ఇంజనీర్ల మృతి చెందారని వైసీపీ పార్టీ ఆరోపణలు చేసింది. దీనిపై factcheck స్పందించింది. 'సంక్రాంతి పండుగకి ఆరుగురు పార్టీ చేసుకున్నారు.

Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శుభఫలితాలు
Today Horoscope in Telugu:నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి శుభఫలితాలు

January 19, 2026

today horoscope in telugu:భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. జ్యోతిషం, రాశి ఫలాలు నమ్ముకునే వారు మన దేశంలో చాలా మంది ఉంటారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు వివరించడం జరిగింది. మేషం రాశివారు శుభవార్తలు వింటారు. కర్యాటకం రాశివారికి పరపతి పెరుగుతుంది. మిగిలిన రాశుల వారి గురించి తెలుసుకుందాం.

Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి

January 19, 2026

train accident in spain:స్పెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది స్పాట్‌లోనే మృతి చెందారు. కాగా మరో 73మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు
Donald Trump:గాజా శాంతి మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ట్రంప్ పిలుపు

January 19, 2026

donald trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో భాగస్వామిగా చేరాలని భారత్‌కు ఆహ్వానం అందింది. దీనిలో ఇప్పటికే ఇండో-అమెరికన్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు చోటు దొరికింది. మరోవైపు ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు తమకూ ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్ కూడా చెప్పడం గమనార్హం.

India - New Zealand 3rd ODI match:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
India - New Zealand 3rd ODI match:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

January 18, 2026

india - new zealand 3rd odi match:భారత్- న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు మూడువ వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా కివీస్‌తో జరగున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. దీంతో ఇండియా కెప్టెన్ గిల్ బౌలింగ్ చేస్తామని ప్రకటించాడు.

Hyderabad CP Sajjanar warning:ఉచితంగా రూ.5వేలు గిఫ్ట్.. నమ్మితే అంతే సంగతి..!
Hyderabad CP Sajjanar warning:ఉచితంగా రూ.5వేలు గిఫ్ట్.. నమ్మితే అంతే సంగతి..!

January 18, 2026

hyderabad cp sajjanar warning:దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని.. చట్టం దృష్టిలో అందురూ సమానమేనని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!

January 18, 2026

murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..
Donald Trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై ట్రంప్ ఫైర్..

January 18, 2026

donald trump:ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీపై యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇరాన్ ప్రజలపై దాడులు చేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న దాడులకు ప్రధాన కారణం సుప్రీం లీడర్ ఖమేనీనే అని ట్రంప్ ఆరోపించారు.

accident in Maharashtra:అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే ఐదుగురు మృతి
accident in Maharashtra:అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే ఐదుగురు మృతి

January 18, 2026

accident in maharashtra:మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై మోహోల్ సమీపంలో జరిగింది.

CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

January 18, 2026

cm revanth reddy's visit to medaram:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు.

NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి
NTR Ghat:ఎన్టీఆర్ 30వ వర్థంతి.. నివాళులర్పించిన ఐటీ మంత్రి

January 18, 2026

ntr ghat:తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగాయి. ఈ వేడుకలు మంత్రి లోకేష్ హాజరై ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు

Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి
Nandyala:అత్తింటి వేధింపులు.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తల్లి

January 18, 2026

mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.

Page 1 of 25(500 total items)