_1765473514974.jpg)
December 11, 2025
india vs south africa 2nd t20 : ఇండియా సౌత్‌ఆఫ్రికా 2వ టీ20లో ఘోర పరాజయం పాలైంది. 214 రన్స్ టార్గెట్‌గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో 51 రన్స్ తేడాతో దక్షిణ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరిస్‌లో సిరీస్ 1-1తో సమమైంది. మన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ(62) ఒంటరి పోరాటం చేసినా వృథా అయ్యింది.
























_1765467078599.jpg)

_1765466422458.jpg)