richest beggar: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో మంగీలాల్ అనే యాచకుడు ఒక ఐటి ఉద్యోగి జీతం కంటే ఎక్కువ సంపాదిస్తూ, కోట్లాది రూపాయల ఆస్తులను వెనకేసిన ఒక 'బిలియనీర్ బెగ్గర్' అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
bucket hot water is only rs.50:ములుగు జిల్లా మేడారంలో సమక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది.కట్టెల పొయ్యిలపై నీటిని వేడి చేసి, ఒక్కో బకెట్ వేడి నీళ్లు రూ.50లకు అమ్ముతున్నారు. ఇటీవల జరిగిన కుంభమేళాలో జరిగిన వ్యాపారాల తరహాలోనే ఇక్కడ కూడా వేడి నీళ్ల అమ్మకాలతో ప్రతీ రోజు వేలల్లో సంపాదిస్తున్నారు.
miracle in nagpur:మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక విచిత్ర సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పట్టణానికి చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు గంగాబాయి సఖారే కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. జనవరి 12న ఉదయం ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు నిర్ధారించుకున్నారు.
rapido driver who saved foreign woman:ప్రతీ ఒక్కరూ కొత్త ప్లేస్‌కి వెళ్లాలంటే గూగుల్ మ్యాపే ఉపయోగిస్తారు. అందుకే కోసమే గూగుల్ మ్యాప్ అందరి జీవితంలో భాగమైపోయింది. ఎక్కువగా డెలివరీ సర్వీసుల, ప్రయాణికులు అనేక అవసరాలకు ఈ రూట్ మ్యాప్స్‌ను వాడుతారు. అయితే గూగుల్ మ్యాప్ విదేశి మహిళకు షాక్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని వెళ్లిన ఓ విదేశీ మహిళలకు ఉహించని సంఘటన ఎదురైంది. మ్యాప్‌ను చూస్తు వెళ్లిన ఆ మహిళకు దారితప్పింది. ఈ నేపథ్యంలో ఓ ర్యాపిడో మహిళా డ్రైవర్ కాపాడింది. ఈ సంఘటన గోవాలో జరిగింది.
bihar man walks hospital with 3 snakes:బీహార్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోబ్రాల సంచితో ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఘటన రోహ్‌తాస్ జిల్లాలో జరిగింది. రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్ కుమార్ అనే పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా అందులోంచి ఒక పాము అతడిని కాటేసింది. ఈ పాముల్లో ఏ పాము కరిచిందో తెలియక అతడు వైద్యులకు చూపించేందుకు ఆ మూడు విష నాగులను నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.
dog attack: శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం మద్దూడి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుబానికి చెందిన పెంపుకు కుక్క.. ఒక్కసారిగా రెచ్చిపోయి గ్రామంలోని పలువురిపై దాడి చేసింది.
hyderabad drunk and drive check: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో శనివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాము కలకలం రేపింది. చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ పోలీసులకే చుక్కలు చూపించాడు.
up doctors dance with fiance at hospital room: అతడు ఓ వైద్యుడు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వైద్యుడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు.
viral video: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ భయకరమైన ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలుడు కారు నడుపుతూ.. రోడ్డుపై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి మీద నుంచి దూసుకెళ్లాడు.
Viral Video: దయ, కరుణ, జాలి వీటి పేర్లు అర్థం కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఇవి ఎదుటి వారిపై లేక జంతువులపై చూపించేటప్పుడు తప్పక సందర్భాన్ని చూడాల్సిందే. లేకుంటే తప్పుగా పనులు జరుగుతాయి. పలానా వాట...
Man and Lion: నువ్వు సింహానివి బ్రో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సడెన్‌గా ఎవరికైనా సింహం ఎదురుపడితే.. ఇక సింహానికి మంచి ఆహారం దొరికినట్లే అన్నామాట.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ...
Delhi: భారతీయ దుస్తులు ధరించి ఓ రెస్టారెంట్ కు వెళ్లిన జంటకు హోటల్ లోకి రానివ్వలేదు. ఇది వేరే దేశంలో అయితే కాదు. అది అక్షరాల దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. పితాంపురలోని ఓ రెస్టారెంట్ కు భారతీయులైన ఓ...
Viral Video: పిచ్చి వాళ్ల గురించి వినడమే కానీ, ఇప్పటి వరకు చూసింది లేదు అన్నట్లు.. ఓ వ్యక్తి ఏకంగా సింహం దగ్గరకు వెళ్లి మరి దాన్ని వీడియో తీస్తున్నాడు. సింహం వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తింటుండగా ఓ వ...
Leopard vs Cow: మనందరం చిన్నతనంలో ఆవు పులి కథలు వినే ఉంటామ్. ఆ కథలో ఆవును పులి చంపాలనుకుంటుంది. దానికి ఆవు తన బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తానని చెప్పి.. బిడ్డకు పాలిచ్చి మళ్లీ పులి దగ్గరకు వస్తుంది.. క...
Girl Carries Snake Bitten Mother: ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. తల్లి చికిత్స కోసం కూతురు ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేక తల్లిని తన భుజంపై ఐదు కిలోమీటర్లు మోసింది. సకాలంలో ...
Indigo plane: ఇండిగో విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ముంబయి నుంచి కోల్‌కత్తా వెళ్తున్న విమానంలోని ఓ ప్రయాణికులు తన తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. బలంగా చెంపపై కోట్టడంతో తోటి ప్రయాణికులు ఒక్క...
Man Vs Leopard: ‘చిరుతతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే’ అనే డైలాగ్ అందరూ వినేఉంటారు. ఈ డైలాగ్ అర్థం చిరుత ఎంత ప్రమాదమో అని చెబుతుంది. ఇదే డైలాగ్‌ను మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మంచు మోహన్‌బాబు సిని...
Childwood revenge after 50 Years: పాము పగ పడితే ఎన్నాళ్లైనా..ఎలాగైనా దాన్ని సాధిస్తుంది. మరి మనిషి పగ,ప్రతీకారం కూడా పాము కంటే కొన్ని సార్లు తక్కువేం కాదు. ఈ విషయాన్నే ఓ వ్యక్తి నిజం చేసి చూపించాడు. ఎ...
Brianna Lafferty dead for 8 minutes and woke up: జనన మరణాలు సృష్టిలో భాగం. కాని జన్మించిన ప్రతి ఒక్కరికి మృత్యుభయం వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. మరణం ఏ రూపంలో వస్తుందో.. ఎవరూ ఊహించలేరు. అల...
15 feet Python Swalloweda Peacock: కొండచిలువ చూస్తేనే గుండె జల్లుమంటోంది. అలాంటిది ఓ మామిడితోటలో పనిచేస్తున్న కూలీలకు ఏకంగా 15 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన...
A Young Lady Books Ola Ride For Only 180 Meters for Fear Street Dogs: పట్టణాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. కుక్కల దాడికి భయపడి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతంలో వీధికుక...
Tiger attack Indian Man In Thailand Video Viral: యమదొంగ సినిమాలో ఎంట్రీ సీన్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ డైలాగ్‌కు అనుగుణంగానే ఓ వ్యక్తి చేసిన పనికి సరిగ్గా సరిపోతుంది. ఇండి...
King Cobra vs Cat Fighting Video Viral: గత కొంతకాలంగా పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఏకంగా కింగ్ కోబ్రాలతో ఆటలు ఆడడంతో పాటు వాటిని పట్టుకొని విన్యాసాలు చేయడం చేస్తున్నారు....
Massive KING COBRA Drinking Water: వరల్డ్ వైడ్‌గా కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి. ఇందులో న్యూరో టాక్సిక్ అనే మోస్ట్ పవర్ ఫుల్ విషం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కింగ్ కోబ్రాలు సుమారు 30 అ...