
Donald Trump: దావోస్‌లో ట్రంప్ విందు.. 7గురు భారతీయ CEOలకు ఆహ్వానం
January 20, 2026
trump reception at world economic forum in davos: స్విట్జర్లాండ్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాల నుంచి అధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్ చేరుకుంటున్నారు.





