_1768645806180.jpg)
Volvo EX60 Electric SUV 2026: వోల్వో సంచలనం.. 810 కిమీ రేంజ్, జెమిని ఏఐ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ!
January 17, 2026
volvo ex60 electric suv 2026: వోల్వో ex60 కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, ఇది ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. జనవరి 21న గ్రాండ్‌గా లాంచ్ కాబోతుంది. . ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో ఏకంగా 810 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుందని అంచనా.



_1768654179930.jpg)


_1768648549696.jpg)