declaration of the supreme court of venezula: వెనెజువెలా దేశాధ్యాక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వెనెజువెలా దేశానికి తాత్యాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియమించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. డెల్సీ రోడ్రిగ్స్ ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షురాలిగా బాధ్యతులు స్వీకరించింది.
maria corina machado:నోబెల్ శాంతి బుహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపుదాడిపై ఆమె స్పందించారు. మెరుపు దాడి అనంతరం ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బంధీగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మా దేశానికి స్వేచ్ఛ తిరిగి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అమెరికా గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మచాడో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

venezula:వెనిజులాపై అమెరికా చేసిన దాడులను పలు దేశాలు ఖండించాయి. వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను అమెరికా యుద్ధ నౌక ఐవో జిమాలో న్యూయార్కు తరలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారిని వెంటనే విడిచిపెట్టాలని రష్యా డిమాండ్ చేసింది. చైనా దేశం కూడా అమెరికా చర్యను తీవ్రంగా ఖండించింది.
trump sensational announcement: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాపై దాడులు చేసింది తామేనని ప్రకటించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై పెద్దఎత్తున దాడిని సక్సెస్‌గా నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
venezuela:డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో అమెరికా కొంతకాలంగా వెనెజువెలాను లక్ష్యంగా పలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా రాజధాని కరాకస్‌లో శనివారం వేకువజామున భారీ పేలుళ్లు సంభవించాయి. కరాకస్‌లో దాదాపు 7చోట్ల ఈ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఆ దేశంలోని మీడియా వర్గాలు తెలిపాయి. డ్రగ్స్‌ను తరలిస్తున్న బోట్స్, జలాంతర్గాములపై అమెరికా దాడులను ముమ్మరం చేయడంతో వెనెజువెలాలో పేలుళ్లు భారీగా జరిగాయి.
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. వెనెజులా నుంచి అమెరికాకు వలసవచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. దే...