_1765795531895.jpg)
December 15, 2025
narasapuram to chennai vande bharat trains launched by srinivasa verma: ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపురం నుంచి ఎంజీఆర్ చెన్నె రైల్వే స్టేషన్‌కు వందేభారత్ రైలు సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నరసాపురం స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. వందేభారత్ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ కోరారు





_1765895060846.jpg)
_1765894453796.jpg)
