
IND vs NZ: రాణించిన కివీస్ బ్యాటర్లు.. టీమ్‌ఇండియా టార్గెట్ 301
January 11, 2026
ind vs nz: వడోదర వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 రన్స్ భారీ స్కోరు చేసింది.


_1768148293663.jpg)



