
December 29, 2025
minister uttamkumar fires on harish rao: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని.. హరీశ్ రావుకు అంత అహంకారం ఎందుకని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు



_1767365288984.jpg)


