_1768047595169.jpg)
Visa Premium Processing Fee: హెచ్-1బీ వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమలు
January 10, 2026
us hikes premium processing fee march: h-1బీ, l-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా పెంచింది. 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్ల వరకు పెంచింది. పెంచిన వీసాల ప్రీమియం మార్చి 1వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.







