_1765860268086.jpg)
December 16, 2025
india counters pakistan's cunning tactics in united nations: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. ప్రపంచ వేదికపై శాంతి గురించి బహిరంగంగా చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించి తన కుటిల బుద్ధిని చాటుకుంది. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకి పంపించి అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీరు సర్వాధికారాలు ఇవ్వడంపై చురకలు ముట్టించారు.




_1765980349169.jpg)

