
Tribial Villages: మా గతి ఇంతేనా?... మెడకు ఉరితాళ్లు బిగించుకొని.. చేతిలో పవన్ కళ్యాణ్ ఫొటో పట్టుకొని నిరసన!
January 9, 2026
tribial villages: ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా.. వారి బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంటున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా వారి కష్టాలు మాత్రం తొలగడం లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. ఇచ్చిన హామీలు అలాగే మిగిలిపోతున్నాయి. కనీస సౌకర్యాలు, రాకపోకలు సాగించడానికి సరైన రహదారి సదుపాయం లేదంటూ గిరిజనులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


_1768116064657.jpg)



