_1768288899699.jpg)
Ramachander Rao:చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం
January 13, 2026
ramachander rao: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా నగదును కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి చలాన్లపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






