
January 14, 2026
cm revanth reddy to tour districts from january 16: ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడపనున్నారు. ఈ నెల 16న సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.






