
January 20, 2026
youtuber anvesh:టాలీవుడు నటి రేణూ దేశాయ్ వీధి కుక్కలను చంపడంపై తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని కుక్కలు కరిస్తే వందల కుక్కలను చంపడం సరికాదన్నారు. రాజకీయనాయలు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్నీ అవినీతిమయం అయ్యాయని రేణూదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి న్యాయస్థానాలు కూడా అవినీతిమయం అయ్యాయని పేర్కొన్నారు. రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. 2026లో ఇదే బెస్ట్ స్పీచ్ అని కొనియాడారు.



























_1768898750174.jpg)

