Home/Tag: Tirumala Brahmotsavalu
Tag: Tirumala Brahmotsavalu
Tirumala Temple: భక్తులకు అలర్ట్.. ఇవాళ ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala Temple: భక్తులకు అలర్ట్.. ఇవాళ ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

January 8, 2026

tirumala temple: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ అర్ధరాత్రితో ముగియనున్నాయి. 9 రోజులుగా లక్షలాది మంది భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.

Prime9-Logo
Srivari Brahmotsavalu: చక్రస్నానంతో ముగిసిన బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు

October 5, 2022

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధ‌వారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.

Prime9-Logo
Tirumala: శ్రీవారి గరుడ వాహన సేవ చూతము రారండి

October 2, 2022

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. తిరుమాఢ వీధుల్లో స్వామివారి ఊరేగుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు.

Prime9-Logo
Tirumala Srivaru: తిరుమలేశుడికి ప్రకృతి సొబగులు

September 29, 2022

అలంకార ప్రియుడిగా పూజలందుకుంటున్న తిరుమలేశుడికి ప్రకృతి దాసోహం అంటుంది. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని అలంకరిస్తుంటారు అర్చకస్వాములు. శ్రీవారి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూటకో అలంకరణ చేస్తారు.

Prime9-Logo
TTD Free Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టికెట్లు

September 29, 2022

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

Prime9-Logo
Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

September 28, 2022

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. శోభయామానంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగుతూ స్వామి వారు భక్తులకు కనువిందు చేసారు

Prime9-Logo
CM Jagan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్

September 28, 2022

తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ప్రాతఃకాల సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.

Prime9-Logo
TDP: వెంకన్న బ్రహ్మోత్సవాలా? జగనోత్సవాలా?

September 27, 2022

తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు

Prime9-Logo
TTD: శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు

September 27, 2022

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.

Prime9-Logo
TTD: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ ఈవో

August 12, 2022

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేప‌థ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.

Prime9-Logo
TTD: సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

August 5, 2022

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులందరూ మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. భక్తుల కోసం తిరుమల, అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.