Home/Tag: Telangana News
Tag: Telangana News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు

January 19, 2026

phone tapping case: తెలంగాణ రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..
KTR: కేంద్ర మంత్రికి కేటీఆర్‌ సంచలన లేఖ.. అసలు కారణమిదే..

January 19, 2026

ktr letter for union textiles minister giriraj singh: కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం, వివక్షాపూరిత వైఖరిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో మంత్రి దామోదర పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో మంత్రి దామోదర పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

January 19, 2026

minister damodar visit nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. అనంతరం రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Supreme Court: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
Supreme Court: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

January 19, 2026

supreme court notices to telangana assembly speaker: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్ట్ ధిక్కరణ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌కు సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు
Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ మంత్రులు

January 19, 2026

telangana municipal elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌ బాధ్యతలు అప్పగించారు.

Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు
Harish Rao:మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోంది: హరీష్ రావు

January 19, 2026

harish rao:సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌లపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శించారు. తాజాగా సింగరేణి నైని కోల్ బ్లాక్ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు.

CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

January 19, 2026

cm revanth reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల సుమారు రూ.101కోట్లతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Revanth Reddy: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌
Revanth Reddy: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని నిర్మిస్తాం: సీఎం రేవంత్‌

January 18, 2026

khammam: అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Hyderabad CP Sajjanar warning:ఉచితంగా రూ.5వేలు గిఫ్ట్.. నమ్మితే అంతే సంగతి..!
Hyderabad CP Sajjanar warning:ఉచితంగా రూ.5వేలు గిఫ్ట్.. నమ్మితే అంతే సంగతి..!

January 18, 2026

hyderabad cp sajjanar warning:దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని.. చట్టం దృష్టిలో అందురూ సమానమేనని, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!
murder in Medak:స్నేహితుల మధ్య డబ్బుల చిచ్చు.. రూ.22ల కోసం హత్య..!

January 18, 2026

murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy's visit to medaram:నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

January 18, 2026

cm revanth reddy's visit to medaram:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారు.

Telangana:తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ..
Telangana:తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ..

January 18, 2026

telangana:తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ అధికారులు ఎక్కడకి బదిలీ అయ్యారో కింద తెలపడం జరిగింది.

BRS Working President KTR:రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్
BRS Working President KTR:రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

January 17, 2026

ktr sensational comments:తెలంగాణలో రేవంత్ రెడ్డి పిచ్చి తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సికింద్రబాద్‌‌లో శాంతియుత ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.

Secunderabad:బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీ.. సికింద్రబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్తత
Secunderabad:బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీ.. సికింద్రబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్తత

January 17, 2026

brs peaceful rally in secunderabad:సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. సికింద్రబాద్‌ను మున్సిపల్ కార్పొరేషణ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఇవాళ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

bucket hot water is only Rs.50:మేడారం జనజాతర.. అక్కడ బకెట్ వేడి నీళ్లు రూ.50 మాత్రమే
bucket hot water is only Rs.50:మేడారం జనజాతర.. అక్కడ బకెట్ వేడి నీళ్లు రూ.50 మాత్రమే

January 17, 2026

bucket hot water is only rs.50:ములుగు జిల్లా మేడారంలో సమక్క-సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది.కట్టెల పొయ్యిలపై నీటిని వేడి చేసి, ఒక్కో బకెట్ వేడి నీళ్లు రూ.50లకు అమ్ముతున్నారు. ఇటీవల జరిగిన కుంభమేళాలో జరిగిన వ్యాపారాల తరహాలోనే ఇక్కడ కూడా వేడి నీళ్ల అమ్మకాలతో ప్రతీ రోజు వేలల్లో సంపాదిస్తున్నారు.

MLA Defection case:స్పీకర్‌‌ మీకిదే చివరి అవకాశం.. సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ
MLA Defection case:స్పీకర్‌‌ మీకిదే చివరి అవకాశం.. సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ

January 16, 2026

mla defection case:తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో సుప్రీంకోర్టు శాసనసభ్యుల ఫిరాయింపు కేసుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Road accident in Tamil Nadu:శబరిమల వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతలు మృతి
Road accident in Tamil Nadu:శబరిమల వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతలు మృతి

January 16, 2026

road accident in tamil nadu: తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. అయ్యప్ప మాల ధరించిన వారు శబరిమల మకరజ్యోతి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు స్పాటులోనే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Minister Seethakka:అభివృద్ధికి శ్రీకారం.. మేములవాడ రాజన్న సన్నిధిలో సీతక్క
Minister Seethakka:అభివృద్ధికి శ్రీకారం.. మేములవాడ రాజన్న సన్నిధిలో సీతక్క

January 16, 2026

seethakka visited vemulawada temple:వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం వేములవాడ రాజన్న ఆలయాన్ని సీతక్క కుటుంబసమేతంగా సందర్శించారు.

Chicken prices: కనుమ ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు ఎంతంటే..?
Chicken prices: కనుమ ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు ఎంతంటే..?

January 16, 2026

chicken prices:నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మూడు రోజుల నుంచి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ కనుమ పండుగ కావడంతో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి.

KTR:కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్
KTR:కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్

January 16, 2026

brs working president ktr: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగునా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో సైనిక పాఠశాలను మంజూరు చేయండి: రేవంత్ రెడ్డి

January 15, 2026

revanth reddy wants to establish sainik school in telangana: తెలంగాణ రాష్ట్రంలో సైనిక పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.

Andhra Pradesh:కాయ్ రాజా కాయ్.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు ఎవరో తెలుసా..?
Andhra Pradesh:కాయ్ రాజా కాయ్.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన పందెం రాయుడు ఎవరో తెలుసా..?

January 15, 2026

cockfighting in andhra pradesh:సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు వ్యాపారం జోరుగా కొనసాతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నాయి. వీటి చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ తరలివచ్చారు.

Speaker Prasad Kumar:ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తుది నిర్ణయం..
Speaker Prasad Kumar:ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తుది నిర్ణయం..

January 15, 2026

speaker's final decision on disqualification of mlas:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం ప్రకటించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య కేసులో స్పీకర్ ఇవాళ క్లీన్‌చిట్ ఇచ్చారు.

Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar:మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు: మంత్రి పొన్నం

January 15, 2026

minister ponnam's sensational comment: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పొన్నం తెలిపారు. ఇవాళ కరీంనగర్‌లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్
karimnagar:వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్

January 15, 2026

karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.

Page 1 of 38(945 total items)