
Telangana Municipal & GHMC Elections: తెలంగాణలో మరో ఎన్నికలు.. ఫిబ్రవరిలో మున్సిపల్, మేలో GHMC ఎన్నికలు?
December 30, 2025
telangana municipal & ghmc elections in february 2026 update: తెలంగాణలో మరో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ మిగిల ఎన్నికలు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. 2026 ఫిబ్రవరిలో నిజామాబాద్, మహబూబ్‌గర్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, కరీంనగర్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేలా ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.


_1767196618232.jpg)


