
KCR meeting with BRS Leaders: నేడు కేసీఆర్ అధ్యక్షత బీఆర్ఎస్ కీలక సమావేశం
December 21, 2025
kcr meeting with brs leaders in telangana bhavan: నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.






_1766331984115.jpg)