Home/Tag: Telangana Assembly Winter Session
Tag: Telangana Assembly Winter Session
CM Revanth Reddy on KCR: కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయననే అడగండి.. సీఎం రేవంత్ రెడ్డి!
CM Revanth Reddy on KCR: కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయననే అడగండి.. సీఎం రేవంత్ రెడ్డి!

December 29, 2025

cm revanth reddy chitchat with media in assembly about kcr: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు సభ ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులు, విప్‌లతో తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు

KCR Left Assembly in Just 3 Minutes: అసెంబ్లీకి వచ్చిన మూడు నిమిషాలకే వెళ్లిపోయిన కేసీఆర్.. షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!
KCR Left Assembly in Just 3 Minutes: అసెంబ్లీకి వచ్చిన మూడు నిమిషాలకే వెళ్లిపోయిన కేసీఆర్.. షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

December 29, 2025

telangana assembly winter session 2025: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాగా, జాతీయగీతం పూర్తవగానే సభనుంచి కేసీఆర్ వెళ్లిపోయారు

KCR Telangana Assembly Winter Session 2025: తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. ఆసక్తికరంగా మారనున్న రాజకీయాలు
KCR Telangana Assembly Winter Session 2025: తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. ఆసక్తికరంగా మారనున్న రాజకీయాలు

December 29, 2025

kcr telangana assembly winter session 2025: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలలో అసెంబ్లీకి హాజరుకానున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన నందినగర్ నివాసం నుంచి కాన్వాయ్‌లో బయలుదేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు

Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ
Telangana Assembly Winter Session: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నదీజలాలపై చర్చ

December 29, 2025

telangana assembly winter session: తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఈరోజు ఉదయం 10.30నిమషాలకు ప్రారంభం అవుతాయి. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో సర్పంచ్‌లను గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు.