Home/Tag: Telangana
Tag: Telangana
Telangana Congress: ఢిల్లీ చుట్టూ టీ-కాంగ్రెస్ ప్రదక్షిణలు.. ఫలితం దక్కేనా.. కాలం వృథా అయ్యేనా?
Telangana Congress: ఢిల్లీ చుట్టూ టీ-కాంగ్రెస్ ప్రదక్షిణలు.. ఫలితం దక్కేనా.. కాలం వృథా అయ్యేనా?

January 19, 2026

telangana congress: కేంద్ర బడ్జెట్ 2026-27 గడువు సమీపిస్తున్న తరుణంలో, తెలంగాణ సమాజంలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఏళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఈ సారైనా మోక్షం కలుగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్.

Dharani Refund Scam: రైతుల జేబుకు 'ధరణి' చిల్లు..!
Dharani Refund Scam: రైతుల జేబుకు 'ధరణి' చిల్లు..!

January 7, 2026

dharani refund scam: ధరణి పోర్టల్ వేదికగా సాగుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్ రద్దు చేసుకున్న రైతులకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ రీఫండ్ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 87.60 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉంది.

telangana high court: భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కాదు:  హైకోర్టు కీలక వ్యాఖ్యలు
telangana high court: భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కాదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

January 7, 2026

telangana high court key comments on wife cooking: తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భార్య వంట చేసే విషయానికి సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Dil Raju Mets CM Revanth on Ticket Hike: ఇండస్ట్రీ వర్సెస్ ఇందిరమ్మ రాజ్యం
Dil Raju Mets CM Revanth on Ticket Hike: ఇండస్ట్రీ వర్సెస్ ఇందిరమ్మ రాజ్యం

January 7, 2026

dil raju mets cm revanth on ticket hike:సంక్రాంతికి వస్తున్న సినిమాల బడ్జెట్ వివరాలు, డిస్ట్రిబ్యూటర్ల రిస్క్ గురించి దిల్ రాజు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. సుమారు ఆరు సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు, పోటీ ఎక్కువగా ఉంటుందని, సరైన ఆదాయం రాకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుందని ఆయన విన్నవించినట్లు సమాచారం.

MLC Kavitha Emotional Comments: కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది: కవిత!
MLC Kavitha Emotional Comments: కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైల్లో పెట్టింది: కవిత!

January 5, 2026

mlc kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ జరుగుతున్న శాసనమండలిలో కంటతడి పెట్టుకున్నారు. అన్ని ఆలోచించే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుతాసుఖేందర్‌ను మరోసారి విన్నవించారు.

CM Revanth Reddy Slapped Security: సెక్యూరిటీని కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి వీడియోపై.. క్లారిటీ
CM Revanth Reddy Slapped Security: సెక్యూరిటీని కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి వీడియోపై.. క్లారిటీ

January 5, 2026

cm revanth reddy slapped security video: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి దంపతులు ఒక కార్యక్రమంలో భాగంగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కాస్త ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై చేయి చేసుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే

MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు
MLA Adinarayana Reddy son arest: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకు.. అరెస్టు చేసిన పోలీసులు

January 3, 2026

bjp mla adinarayana reddy son arest in drugs case: తెలంగాణలో సంచలనం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కొడుకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

Barsa Deva Surrender: బర్సే దేవా లొంగుబాటు.. భారీగా ఆయుధాలు స్వాధీనం: డీజీపీ
Barsa Deva Surrender: బర్సే దేవా లొంగుబాటు.. భారీగా ఆయుధాలు స్వాధీనం: డీజీపీ

January 3, 2026

maoist leader barsa deva surrender at telangana dgp: మావోయిస్టులకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. శనివారం తెలంగాణ డీజీపీ శివధర్‌‌రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోయారు.

Winter Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ చలి
Winter Cold Wave in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ చలి

January 3, 2026

winter cold wave in telugu states: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువ అయింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత ఎక్కువ అవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!
KCR Master Plan: కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగింత!

January 2, 2026

kcr master plan: మొన్నటివరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇపుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.

College Bus Accident: మొండికుంట అడవిలో కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది స్టూడెంట్స్ గాయాలు
College Bus Accident: మొండికుంట అడవిలో కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది స్టూడెంట్స్ గాయాలు

January 2, 2026

college bus accident - తెలంగాణ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపుతప్పడంతో బోల్తా పడగా.. బస్సులోని 60 మందికి గాయాలయ్యాయి.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు చలితీవ్రత తగ్గే ఛాన్స్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు చలితీవ్రత తగ్గే ఛాన్స్

January 1, 2026

weather update: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమతో కూడిన తూర్పు గాలులతో ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది.

31st december 2025 liquor Sales: న్యూఇయర్ మత్తు.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
31st december 2025 liquor Sales: న్యూఇయర్ మత్తు.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

January 1, 2026

31st december 2025 telangana liquor sales: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటా రికార్డు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా మద్యం తాగేశారు. భాగ్యనగర చరిత్రలో మొదటిసారిగా 2025 డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,100 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

Sleeping Pods in Charlapalli Railway Station: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లిలో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు!
Sleeping Pods in Charlapalli Railway Station: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లిలో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు!

December 27, 2025

sleeping pods in charlapalli railway station: రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ స్పేస్‌లో సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు రైల్వే శాఖ స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని ప్రారంభించారు. అలాగే రైలు ప్రయాణీకుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్‌ను ఏర్పాటు చేసింది.

AC explodes in Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇంట్లో ఏసీ పేలి కవలలు మృతి
AC explodes in Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇంట్లో ఏసీ పేలి కవలలు మృతి

December 27, 2025

twins died in ac explodes in hyderabad: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఏసీ పేలి కవలలు మృతి చెందారు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కళ్ళముందే పసికందులు మంటల్లో చిక్కుకోవడం చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు

Actress Aamani: బీజేపీలో చేరిన నటి ఆమని.. ఆమె జీవిత నేపథ్యమిదే!
Actress Aamani: బీజేపీలో చేరిన నటి ఆమని.. ఆమె జీవిత నేపథ్యమిదే!

December 20, 2025

actress aamani joins bjp in telangana: తెలుగు సినిమా పరిశ్రమలో మరో సంచలనం. సీనియర్ నటి ఆమని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు.

Atrocities in Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించిన సర్పంచ్ సోదరుడు
Atrocities in Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్ ఎక్కించిన సర్పంచ్ సోదరుడు

December 15, 2025

atrocities in kamareddy district:తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో సర్పంచ్ అభ్యర్థి కుటుంబంపైకి సర్పంచ్ సోదరుడు ట్రాక్టర్ ఎక్కించడం కలకలం రేపుతోంది

Minister Komatireddy: ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచేది లేదు: మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy: ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచేది లేదు: మంత్రి కోమటిరెడ్డి

December 12, 2025

minister komatireddy on movie ticket price hike: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమాకు టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై మూవీ టికెట్ల ధరలు పెంచమని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు

Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ
Hyderabad:ఆన్‌లైన్ వివాహ మోసం.. రూ.3.38 లక్షలు కోల్పోయిన మహిళ

December 4, 2025

hyderabad: సైబర్ నేరగాళ్లు దేశంలో రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ వివాహ ప్రతిపాదన స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహిళ మోసపోయింది. సైదాబాద్ వినయ్ నగర్ కాలనీకి చెందిన 47 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ వివాహ మోసంలో రూ.3.38 లక్షలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు

November 3, 2025

rains in ap and telangana: ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Hyderabad: మియాపూర్‌లో అక్రమ నిర్మాణం..రంగంలోకి దిగిన హైడ్రా
Hyderabad: మియాపూర్‌లో అక్రమ నిర్మాణం..రంగంలోకి దిగిన హైడ్రా

November 1, 2025

hyderabad: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 100లో నిర్మించిన అక్రమ నిర్మాణలను హైడ్రా కూల్చివేస్తుంది.

Road Accident: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

October 31, 2025

road accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై పెళ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్‌వెల్స్ లారీ ఢీ కొట్టింది.

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్?

October 30, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్ఛితంగా గెలవాలని చూస్తున్న కమలనాధులు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రచారం చేయించాలని చూస్తుందట. ఇప్పటికే ఈ విషయం గురించి అధిష్టానంతో తెలంగాణ బీజేపీ నేతలు చర్చించినట్లు సమాచారం.

Page 1 of 67(1663 total items)