
Carl Pei on Phone prices: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్‌షాక్.. బాంబు పేల్చిన నథింగ్ సీఈవో
January 15, 2026
carl pei on phone prices: ఒకప్పుడు రూ.పది వేల ధరలో 10 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ ఉంటే గొప్ప విషయం. ఇప్పుడు అదే రూ.పది వేల ధరలో 50 ఎంపీ కెమెరా, 6000 mah బ్యాటరీతో ఫోన్లు వస్తున్నాయి. పైగా డిస్‌ప్లే మెరుగవుతోంది.





_1768450102230.jpg)
