
December 31, 2025
india vs srilanka women 5th t20 match: తిరువనంతపురంలోని స్టేడియంలో భారత్-శ్రీలంక చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా శ్రీలంకను చిత్తు చేసి ఘన విజయాన్ని తమ ఖాతాలో నమోదు చేసుకుంది. దీంతో ఐదు టీ20ల సిరీస్ ను 5– 0తో హర్మన్ సేన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ట్యాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 175 పరుగులు చేసింది.








_1767365288984.jpg)