
Govindaraja Swamy: సూర్యప్రభ వాహనంపై గోవిందరాజ స్వామి.. వైభవంగా బ్రహ్మోత్సవాలు
June 8, 2025
Tirupati: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఆదివారం ఉదయం స్వామివారి సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు. పురాణాల ప్రకారం ఆద...




_1766067871371.jpg)
