
January 21, 2026
speaker ayyanna patrudu sensational comments: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ సభ్యులకు నో వర్క్.. నో పే అనే విధానం చట్ట సభల్లోనూ రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరుగుతున్న అఖిలభారతీయ అసెంబ్లీ స్పీకర్ల 86వ మహాసభకు ఆయన హాజరయ్యారు.





_1768993062515.jpg)
_1768991770049.jpg)