
Prashant Tamang: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ 3 విన్నర్ ప్రశాంత్ కన్నుమూత
January 11, 2026
indian idol 3 winner prashanth passes away due to heart attack: గుండెపోటుతో ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్-3 విన్నర్ ప్రశాంత్ తమాంగ్ (43) కన్నుమూశారు. ఢిల్లీ, జనక్ పురిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం కన్నుమూశారని అతడి స్నేహితుడు, సింగర్ మహేశ్ సేవా ప్రకటించారు.


_1768148293663.jpg)


