
Bihar: ముసుగుతో వచ్చే వారికి బంగారం విక్రయించం: వర్తక సంఘాల కీలక నిర్ణయం
January 7, 2026
key decision of jewellery association: బంగారం షాపుల్లో దొంగతనాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా బిహార్‌లోని ఓ ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, హిజాబ్, హెల్మెట్ వంటివి ముఖాలను కప్పుకొని దుకాణాల్లోకి వచ్చే కస్టమర్లకు ఆభరణాలు చూపించడం, అమ్మకూడదని నిర్ణయించింది.



_1767964129677.jpg)

_1767962402209.jpg)
