
Esic Hospital in Shamshabad: కేంద్రం గుడ్‌న్యూస్.. తెలంగాణలో మరో ESIC హాస్పిటల్ నిర్మాణానికి ఆమోదం
December 16, 2025
esic hospital in shamshabad: తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణలో మరో 100 పడకల ఈఎస్‌ఐ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది






