Home/Tag: Sarfaraz Khan
Tag: Sarfaraz Khan
Vijay Hazare Trophy: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు..!
Vijay Hazare Trophy: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు..!

December 31, 2025

sarfaraz khan 157 runs in vijay hazare trophy: విజయ్ హజారే ట్రోఫీ రసవత్తరంగా కొనసాగుతోంది. బుధవారం జైపూర్ వేదికగా ముంబై, గోవా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గోవా జట్టు బౌలింగ్ ఎంచుకొని ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది