
December 15, 2025
lionel messi meet with prime minister narendra modi: వరల్డ్ ఫుట్ బాల్ దిగ్గజం, ఫుట్ బాల్ గోట్ లియోనల్ మెస్సీ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15వరకు మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు.






_1765895060846.jpg)