_1767975541309.png)
APSRTC Strike: సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఊరట.. ప్రభుత్వ హామీతో సమ్మెకు బ్రేక్
January 9, 2026
apsrtc strike: సంక్రాంతి వేళ ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సు యాజమాన్య సంఘాలు జనవరి 12 నుంచి చేపట్టాలనుకున్న సమ్మెకు బ్రేక్ పడింది. 12 నుంచి సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మెకు బ్రేకులు పడ్డాయి



_1768061031324.png)

_1768056981374.png)
_1768054880617.png)