
December 11, 2025
bcci pay cuts for kohli and rohit: వివిధ కేటగిరీల్లోని ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా జీతాలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్లస్ జాబితాలో ఉన్న ప్లేయర్లకు అత్యధికంగా 7 కోట్ల జీతం ఇస్తారు. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ప్లేయర్ల జాబితాను ఏప్రిల్ 2025లో విడుదల చేస్తారు









_1765880443116.jpg)

