_1767693404592.png)
January 6, 2026
vaibhav suryavanshi breaks rishab pant's record: 2026 సంవత్సరాన్ని భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతంగా ప్రారంభించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్టేల్లో భారత అండర్-19 కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కెప్టెన్‌గా, ఆటగాడిలా తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు ఈ కుర్రాడు






_1767886186867.png)
_1767883942288.png)
