
Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు
January 15, 2026
municipal election reservations: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. sc, st, bc, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్యను ఖరారు చేసింది.



_1768450102230.jpg)


