
January 10, 2026
rashmi gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు షోలో యాంకర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది. ఇందులో ఆరెంజ్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులతో కట్టిపడేసింది.


_1768148293663.jpg)



