_1765709846992.jpg)
December 14, 2025
telangana panchayat elections 2025 : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు పడిఉన్న వృద్ధుడిని లేపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధరించారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




_1765860957949.jpg)

_1765860268086.jpg)