Home/Tag: Rains
Tag: Rains
CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి..  ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం
CM Revanth Reddy: 10న ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప‌నుల‌పై తుది నిర్ణ‌యం

December 5, 2025

cm revanth reddy reviews ou development works at his residence on friday: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

November 16, 2025

heavy rains in ap: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. దీంతో రేపు, ఎల్లుండి ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rain Alert: రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు
Rain Alert: రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

November 15, 2025

heavy rains in ap: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (apsdma)వెల్లడించింది.

Big Rain Alert: ముంచుకొస్తున్న మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Big Rain Alert: ముంచుకొస్తున్న మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

November 10, 2025

heavy rain alert to ap and telangana: 'మొంథా' తుఫాను ప్రభావం నుంచి బయటపడక ముందే మరో తుఫాను కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, మరో పది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు.

Heavy Rains In Telangana & AP: బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. వచ్చే మూడు రోజులు వర్షాలు!
Heavy Rains In Telangana & AP: బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. వచ్చే మూడు రోజులు వర్షాలు!

November 9, 2025

heavy rains exepected to telangana and ap: తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert to AP: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Rain Alert to AP: ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

November 7, 2025

rains in ap: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది

Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Rain Alert in AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

November 4, 2025

rain alert in ap: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) వెల్లడించింది. సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ ఈ వివరాలను ప్రకారం.. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. ఈ వాతావరణ మార్పులే రాష్ట్రంలో వర్షాలకు కారణమవుతాయని తెలిపారు.

Weather Updates: రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు!
Weather Updates: రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు!

November 4, 2025

thunderstorms rains in ap: ఏపీకి విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని apsdma వెల్లడించింది

Rains Effect: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు!
Rains Effect: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు!

November 1, 2025

rains effect in ap and telangana next two days: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

CM Revanth Announces Compensation: సీఎం రేవంత్ భారీ శుభవార్త.. ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటన
CM Revanth Announces Compensation: సీఎం రేవంత్ భారీ శుభవార్త.. ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటన

October 31, 2025

సీఎం రేవంత్ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. పంట నష్ట పరిహారంగా ఎకరాకు రూ.10 వేలను ప్రకటించారు. అలాగే ఈ తుఫాన్ మరణించిన వారి 5 లక్ష ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు

Cyclone Montha: తెలంగాణపై తుఫాన్ పంజా.. సీఎం రేవంత్‌ ఏరియల్‌ సర్వే
Cyclone Montha: తెలంగాణపై తుఫాన్ పంజా.. సీఎం రేవంత్‌ ఏరియల్‌ సర్వే

October 31, 2025

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు హెలికాప్టర్‌ నుంచి హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను సీఎం రేవంత్ వీక్షించారు. హుస్నాబాద్‌ లో ఏరియల్ సర్వే అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించారు.

Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Prakasam Barriage: కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

October 30, 2025

మొంథా తుఫాన్ వల్ల కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

Cyclone Montha: మొంథా తుఫాన్.. ఏపీకి అపార నష్టం.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుఫాన్.. ఏపీకి అపార నష్టం.. రూ.5,265 కోట్ల నష్టం: సీఎం చంద్రబాబు

October 30, 2025

మొంథా తుఫాన్ ఏపీకి అపార నష్టాన్ని మిగిల్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల రూ.5,265 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. రోడ్లు, భవనాలశాఖకు రూ.2,079 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్
Cyclone Montha: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్.. కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్

October 30, 2025

మొంథా తుఫాన్ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హుస్నాబాద్‌ లో సీఎం రేవంత్ రెడ్డిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

Cyclone Montha: తెలంగాణకు మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Cyclone Montha: తెలంగాణకు మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

October 30, 2025

telangana school holiday due to cyclone montha and heavy rainfall: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను ఏపీని దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడి, దాని ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. ఈ తుఫాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Montha effect: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఇంట్లో నుంచి అసలు బయటకు రాకండి..!!
Montha effect: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఇంట్లో నుంచి అసలు బయటకు రాకండి..!!

October 29, 2025

మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు.

Cyclone Montha: ఏపీని వణికిస్తున్న మొంథా..  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు
Cyclone Montha: ఏపీని వణికిస్తున్న మొంథా.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సీఎం చంద్రబాబు

October 29, 2025

మొంథా తుఫాన్‌ ఏపీని వణికిస్తుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ పరిశీలించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫీల్డ్‌ విజిట్ చేయనున్నారు. నీటమునిగిన పంటలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

Cyclone Montha School Holidays: ఏపీలో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!
Cyclone Montha School Holidays: ఏపీలో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!

October 29, 2025

ఏపీని మొంథా తుఫాను గజగజ వణికిస్తుంది. ఈ తుఫాన్ దాటికి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈనెల31 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడగించింది.

Flash Floods Warning: తెలుగు రాష్ట్రాలకు ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక..  ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Flash Floods Warning: తెలుగు రాష్ట్రాలకు ప్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

October 29, 2025

flash floods warning two telugu states: తెలంగాణ, ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది. తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉందని తెలిపింది. రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల కొంతభాగంలో ప్లాష్‌ ఫ్లడ్‌ ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

Cyclone Montha: తీరం దాటిన మొంథా తుఫాను.. 22 జిల్లాలపై ప్రభావం!
Cyclone Montha: తీరం దాటిన మొంథా తుఫాను.. 22 జిల్లాలపై ప్రభావం!

October 29, 2025

montha crosses andhra coast weakens into cyclonic storm: ఏపీని వణికించిన 'మొంథా' తీవ్ర తుఫాను రాత్రి తీరం దాటింది. ఈ తుఫాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా నరసాపురం అంతర్వేదిపాలెం సమీపంలో తీరం దాటింది. మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి బుధవారం వేకువజామున 12:30 గంటల మధ్య పూర్తయింది.

Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్... విజయవాడకు మరోసారి ముప్పు తప్పదా..?
Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్... విజయవాడకు మరోసారి ముప్పు తప్పదా..?

October 27, 2025

‘ మొంథా’ తుఫాన్ ఏపీని వణికిస్తుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. ముఖ్యంగా రేపు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సూమరు 16 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Cyclone Montha: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీలో విమాన సర్వీసులు రద్దు
Cyclone Montha: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీలో విమాన సర్వీసులు రద్దు

October 27, 2025

మొంథా తుఫాన్‌ ఏపీలో అలజడి సృష్టిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 100కు పైగా రైళ్లను ఇప్పటికే రైల్వేశాఖ కూడా రద్దు చేసింది. తాజాగా విమానయన శాఖ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. విజయవాడ నుంచి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం.. చంద్రబాబు ప్రకటన
Cyclone Montha: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్.. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల సాయం.. చంద్రబాబు ప్రకటన

October 27, 2025

బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతవారణశాఖ ప్రకటించింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు.

Heavy Rain Alert: ముంచుకొస్తున్న  'మొంథా'  తుఫాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Heavy Rain Alert: ముంచుకొస్తున్న 'మొంథా' తుఫాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

October 26, 2025

heavy rain alert to ap and telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బలపడి ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది.

Pawan Kalyan: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. అధికారులతో పవన్‌ అత్యవసర సమావేశం
Pawan Kalyan: ముంచుకొస్తున్న మొంథా తుఫాన్.. అధికారులతో పవన్‌ అత్యవసర సమావేశం

October 25, 2025

బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీన్ని 'మొంథా' తుఫాన్ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోనే తీరందాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో తీర ప్రాంతంలో ఉండే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి అధికారులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Page 1 of 4(82 total items)